Vani kapoor select for pawan kalyan gabbar singh two

vani kapoor select for pawan kalyan gabbar singh two, Vaani Kapoor in Pawan Kalyan Gabbr SIngh 2, Vaani Kapoor in Gabbar Singh 2, Vaani Kapoor to star in Gabbr Singh 2, Vaani Kapoor to Pair

vani kapoor select for pawan kalyan gabbar singh two, Search Results Vaani Kapoor in Pawan Kalyan Gabbr SIngh 2

పవన్ ఈమె తో సరిపెట్టుకుంటాడా?

Posted: 11/18/2013 07:54 PM IST
Vani kapoor select for pawan kalyan gabbar singh two

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ సమంత కోసం ఎదురు చూసే టైమ్ లేదు కాబట్టి, మరదల పిల్లతో సర్దుకుందాం అంటే.. దర్శకుడు, నిర్మాతలకే నచ్చటంలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు జోడీ ఎవరు అదే దానిపై టాలీవుడ్ చర్చలు జరుగుతున్నాయి. అత్తారింటికి దారేది సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ రెట్టింపు అయ్యింది. దీంతో నిర్మాతలు, దర్శకులు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి ద్రుష్టి గబ్బర్ సింగ్ 2 సినిమా మీద పడింది. మెగా అభిమానులు కూడా గబ్బర్ సింగ్ -2 గురించే ఆలోచిస్తున్నారు.

 

ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు , దర్శకులు ప్రత్యేక ద్రుష్టితో గబ్బర్ సింగ్ -2 సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అయితే అందుకోసం .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఎలాంటి హీరోయిన్ కావాలి? ఏ హీరోయిన్ ను తీసుకుంటే.. గబ్బర్ సింగ్-2 సక్సెస్ సాధిస్తుంది అదే దాని పై పరిశోధన చేస్తున్నారు. టాలీవుడ్ లో గబ్బర్ సింగ్-2 సినిమా కు సరిపోయే హీరోయిన్ లేదని తేల్చిపారేశారు.

 

అయితే అందర ద్రుష్టి బాలీవుడ్ బ్యూటీ మీద పడింది. మొన్నటి వరకు బీహార్ బేబీ సోనాక్షి అని అన్నారు. ఆ తరువాత అనుష్మ శర్మ, దీపికా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు మరో పేరు టాలీవుడ్ హల్ చల్ చేస్తుంది. ఈ మధ్య శుద్ దేసీ రోమాన్స్ సినిమాలో నటించిన వాణీ కపూర్. పవన్ గబ్బర్ సింగ్2 కోసం సంప్రదించినట్లు టాలీవుడ్ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ వాణీ కపూర్ తో సరిపెట్టుకుంటాడో లేక మరో భామ కోసం వెతకాలో త్వరలో తెలుస్తోందని టాలీవుడ్ వాసులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more