Attarintiki daredi 50 days secret

attarintiki daredi 50 days secret, Attarintiki Daredi Box Office, Attarintiki Daredi 50 days Centers List, Pawan kalyan Atharintiki daredi Movie 50, Attarintiki Daredi completes 50 days

attarintiki daredi 50 days secret, Attarintiki Daredi 50 days Centers List

పవన్ అర్థసెంచరీ సీక్రెట్ ఇదేనా?

Posted: 11/16/2013 11:18 AM IST
Attarintiki daredi 50 days secret

టాలీవుడ్ లో దుమ్ము రేపి, కాసుల వర్షం కురిపిస్తూ, రికార్డులను తిరగరాసే పవర్ ఒక పవన్ కళ్యాణ్ కు ఉందనే విషయం తెలిసిపోయింది. వీడు ఆర‌డుగుల బుల్లెట్టు.. ధైర్యం విసిరిన రాకెట్టు అంటూ అంటూ అందరి ఆశలను ఆకాశానికి తీసుకెళ్లింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకెట్టు. అయితే టాలీవుడ్ నిర్మాత కన్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పడింది. అత్తారింటికి దారేది సినిమాతో నిర్మాత .. నిండు కుండలాగా ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో మరో సినిమాకైన సై అంటున్నడని టాలీవుడ్ సమాచారం. అయితే కొంత మంది నిర్మాత మాత్రం అత్తారింటికి దారేది అర్థసెంచరీ వెనుక ఉన్న సీక్రెట్ పై ఆరాతీస్తున్నారు.

 

పవన్ సినిమా రిలీజ్ కు ముందు జరిగిన కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. సినిమా విడుద‌ల‌కు ముందే.. టెర్రిఫిక్ పాజిటివ్ ఇంప్రెష‌న్ సంపాదించుకుంది. అయితే విడుద‌ల విష‌యంలో మాత్రం పైర‌సి రూపంలో చాలా ఇబ్బందినే ఫేస్ చేసింది. అయిన అత్తారింటికి దారేది సినిమా అర్థసెంచరీ ఎలా సాధించింది? అనే దాని పై కొంతమంది తీవ్రంగా పరిశోదన చేసి, కొన్ని విషయాలు తెలుసుకోని టాలీవుడ్ లోకి వదిలినట్లు సమాచారం. అంద‌రి అంచ‌నాల్ని తారుమారు చేసి.. ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డ్ ను త‌న ఖాతాలో వేసుకుంది. ఒక రొటీన్ కథ‌ను .. తెలుగు వారికి ఇష్టమైన ..ప‌ప్పు..ఆవ‌కాయ,.నెయ్యి భోజ‌నం లాగా .. వండి వార్చాడు దర్శకుడు త్రివిక్రమ్. క‌ట్ చేస్తే బొమ్మ విజ‌యవంతంగా అర్థ సెంచ‌రీ కొట్టింది. మ‌గ‌ధీరతో రామ్ చ‌ర‌ణ్ క్రియేట్ చేసిన ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డ్ ను .. ప‌వ‌ర్ స్టార్ మూడు వారాల్లో ఓవ‌ర్ టేక్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

అయితే ఇప్పటికి అత్తారింటికి దారేది సినిమాకు డిమాండ్ తగ్గలేదని మూవీ దియేటర్ల ఓనర్స్ అంటున్నారు. ఇక్కడ ..అక్కడ అని కాదు..విడుద‌లైన ప్రతిచోట‌.. అత్తారింటికి దారేది చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ సినిమా వ‌సూలు నిల‌క‌డ‌గా ఉన్నాయంటే.. ప‌వ‌ర్ స్టార్..త్రివిక్రమ్ లు చేసిన మ్యాజిక్ సాధార‌ణ‌మైనది కాదు మ‌రి. పవనిజం అంటే ఇలాగే ఉంటుందా అని టాలీవుడ్ లో కొంత మంది నిర్మాతలకు అర్థమైందని పవన్ స్టార్ అభిమానులు అంటున్నారు. గబ్బర్ సింగ్ తో నిర్మాత బండ్ల గణేష్, అత్తారింటికి దారేది సినిమాతో నిర్మాత బబి.వి.ఎస్ ప్రసాద్ లకే పవనిజం పవర్ తెలుసునని మెగా అభిమానులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more