The Gossips Going Viral On Nayanthara Marriage With Director Vighnesh Shivan | Kollywood Gossips | Tollywood News

Nayanthara vignesh marriage gossips kollywood udpates

Nayanthara marriage issue, Nayanthara marriage news, Nayanthara vighnesh love affair, vighnesh nayana love affair, Nayanthara marriage updats, Nayanthara hot photo shoot, Nayanthara hot gallery, director vighnesh shivan

Nayanthara Vighnesh Marriage Gossips Kollywood Udpates : The Gossips Going Viral On Nayanthara Marriage With Director Vighnesh Shivan.

ఆ తమిళ డైరెక్టర్ తో నయన పెళ్లి ఖాయమట!

Posted: 09/30/2015 02:57 PM IST
Nayanthara vignesh marriage gossips kollywood udpates

వరుస సినిమాలతో బిజీగా కాలం గడుపుతున్న నయనతార ఇక రెస్ట్ తీసుకోవాలని ఆలోచిస్తోందట. ప్రస్తుతం తన చేతిలో వున్న సినిమాలన్నింటిని వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసుకుని.. తాను గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతున్న ఓ తమిళ డైరెక్టర్ తో పెళ్లి చేసుకని సెటిలైపోవాలని అమ్మడు యోచనలో వుందట. ప్రస్తుతం ఈమె పెళ్లికి సంబంధించిన వార్తలే మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో శింబు, ప్రభుదేవాలతో నయనతార నడిపిన ప్రేమ వ్యవహారాలు హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే! ఆ తర్వాత ఆమె ఆర్యతో చనువుగా వుంటుందనే వార్తలు షికార్లు చేసినా.. ఆర్య అందరితోనూ అలాగే వుంటాడని సరిపెట్టుకున్నారు. దీంతో కొంతకాలం ఈమెకు సంబంధించిన ప్రేమ వార్తలు వెలుగులోకి రాలేదు కానీ.. ఇంతలోనే దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో పడిందని పుకార్లు షికార్లు చేశారు. పైగా.. వారిద్దరి పర్సనల్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించడంతో.. వారి ప్రేమ వ్యవహారం నిజమేనని అంతా ఫిక్సయిపోయారు. అయితే.. తమ మధ్య అలాంటిదేమీ లేదని, తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని ఇద్దరూ స్పస్టం చేయడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

కానీ.. వారిద్దరూ చనువుగా మసలుకోవడం మాత్రం మానుకోలేదని టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఇప్పటికీ వారిద్దరూ చనువుగా నడుచుకుంటున్నారని, రహస్యంగా కలుసుకుంటున్నారని, వీలు కుదిరినప్పుడల్లా అందరి కళ్లుగప్పి పార్టీలకు, షికార్లకు తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు. పైగా.. నయనతార పెళ్లి యోచనలో వున్నట్టు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం నయనతార చేస్తున్న సినిమాలు పూర్తికాగానే వచ్చే ఏడాది నయన, విఘ్నేష్ పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు. మరి.. ఈ విషయంపై నయన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara marriage gossips  director vighnesh shivan  kollywood gossips  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more