Actress Anjali Slashes The Marriage Rumours | Kollywood Gossips | Anjali Hot Photo Shoot

Actress anjali trashes marriage rumours kollywood gossips

actress anjali, anjali latest news, anjali photo shoot, anjali hot gallery, anjali photo gallery, anjali updates, anjali news, anjali gossips, anjali marriage, anjali son, anjali love affairs

Actress Anjali Trashes Marriage Rumours Kollywood Gossips : Actress Anjali Slashes The Marriage Rumours On Her.

వ్యాపారవేత్తతో పెళ్లయ్యింది.. బిడ్డ కూడా పుట్టాడట!

Posted: 09/23/2015 07:02 PM IST
Actress anjali trashes marriage rumours kollywood gossips

అవును.. సినీ నటి అంజలికి ఓ వ్యాపారవేత్తతో వివాహమైందని, ఓ బిడ్డ కూడా పుట్టాడని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గతకొన్నాళ్ల నుంచి తమిళనాటలో ఈ పుకారు తెగ చక్కర్లు కొడుతోంది. పైగా.. ఈ వార్తలపై అంజలి కూడా వెంటనే స్పందించకపోగా, కొన్నాళ్లు సైలెంట్ గా వుండటంతో అంతా నిజమేనని నమ్మేశారు కూడా. చివరికి ఈ వార్త అంజలి చెవిన పడగా.. ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. తనకు బిడ్డ పుట్టడమేంటి? ఇంకా పెళ్లే కాలేదంటూ ఆమె సదరు పుకార్లను కొట్టిపారేసింది. ఇలాంటి వదంతులు తనకెంతో బాధ కలిగించాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఆమధ్య పిన్నితో మనస్పర్థలు, దర్శకుడు కళైంజయంతో విభేదాలంటూ అశాంతికి గురైన అంజలి.. కొన్నాళ్లు ఏ సినిమాలు చేయకుండా విశ్రాంతి తీసుకుంది. చాలాకాలం గ్యాప్ తర్వాత ఆమె ఇటీవల కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.. హీరోయిన్‌గా మళ్లీ బిజీ అయిపోయింది. జయంరవితో ‘సకలకళావల్లవన్’ చిత్రంలో నటించిన ఈమె.. ప్రస్తుతం విమల్‌తో ‘మాప్పిళై సింగం’, రామ్ దర్శకత్వంలో ‘తరమణి’, విజయ్‌సేతుపతికి జంటగా ‘ఇరైవి’ చిత్రాల్లో నటిస్తూనే.. ఇటు తెలుగులో బాలక్రిష్ణ సరసన ‘డిక్టేటర్’ చిత్రంతోపాటు మరో రెండు మూవీలు చేస్తూ యమ బిజీగా వుంది. ఇలా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఈమెపై ఈమధ్య వదంతులు పుట్టుకొచ్చాయి. సాధారణంగా పుకార్లను ఏమాత్రం పట్టించుకోని అంజలి.. తనపై వస్తున్న తరచూ వదంతులను అలాగే పట్టించుకోలేదు. కానీ.. రానురాను ఆ ప్రచారాలు మరింత కలకలం సృష్టించడం మొదలుపెట్టాయి.

ఆ మధ్య అంజలికో చెల్లి వుందని.. ఆమె హీరోయిన్‌గా నటిస్తునట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. తనకు చెల్లెలెవరూ లేరని స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా అంజలి ఒక వ్యాపారవేత్తను ప్రేమిస్తోందని, అతనితో పెళ్లి కూడా అయిపోయిందని, ఒక బిడ్డ కూడా పుట్టాడని రకరకాల ప్రచారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వార్తలు ఆనోటా ఈనోటా చక్కర్లు కొడుతూ చివరికి అంజలి దగ్గరికి చేరుకోగా.. ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఈ పుకార్లను ఆమె ఖండిస్తూ.. అసలు తానెవరినీ పెళ్లి చేసుకోలేదని... అలాంటిది తనకు బిడ్డ ఎలా ఉంటుంది? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రస్తుతం తన దృష్టి అంతా నటన పైనే అని అంజలి స్పష్టంచేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : anjali marriage gossips  tollywood love affairs  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more