Alia Bhatt Facing Problems After Wearing Bikini In Shandar Movie | Bollywood Gossips | Shahid Kapoor News

Alia bhatt bikini problem shandar bollywood movie shahid kapoor

alia bhatt news, alia bhatt bikini, alia bhatt bikini problems, alia bhatt controversy, alia bhatt love affairs, alia bhatt affairs news, alia bhatt shandar movie, alia bhatt bikini shandar, shahid kapoor, bollywood movies

Alia Bhatt Bikini Problem Shandar Bollywood Movie Shahid Kapoor : Alia Bhatt Facing Problems After Wearing Bikini In Shandar Movie.

ఆలియాకు నయా కష్టాలు తెచ్చిపెట్టిన ‘బికినీ’

Posted: 10/01/2015 03:52 PM IST
Alia bhatt bikini problem shandar bollywood movie shahid kapoor

సినిమాల్లో హీరోయిన్లు బికినీలు వేయడం ఈమధ్య సర్వసాధారణమైపోయింది. యూత్ ని ఆకర్షించేందుకు దర్శకనిర్మాతలు తారల చేత ఈ బికినీలు వేయిస్తారు. అలాంటి డ్రెస్సులు ధరించడంతో తమకూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరుగుతుందనే ఆశతో తారలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అయితే.. పెద్ద ఫ్యామిలీస్ నుంచి సినీ పరిశ్రమకు వచ్చిన అమ్మాయిలు మాత్రం చాలావరకు పద్ధతిగా కనిపించడానికే చూస్తారు. అవసరమైతే కాస్త చిన్నగా వుండే డ్రెస్సులు ధరించేందుకు రెడీ అంటారు కానీ.. లిప్ లాక్, బికినీలు వేసేందుకు ససెమిరా అంటారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఎవరైతే అందాలు ఆరబోస్తారో వారికే ఇండస్ట్రీలో ఎక్కువ డిమాండ్ వుంటుంది. అందుకే.. వారసత్వంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అమ్మాయిలు సైతం కేవలం నటన ప్రాధాన్యతగల సినిమాలు చేయడమే కాకుండా గ్లామర్ ఒలకబోసేందుకు రెడీ అంటున్నారు. హీరోలు, దర్శకుల కూతుళ్లు కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పట్లేదు. ఇప్పటికే అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ బికినీ అందాలతో మత్తెక్కించింది. ఇప్పడు మహేష్ భట్ కూతురు ఆలియా భట్ వంతు వచ్చింది. నిజానికి ఈ అమ్మడు తన తొలిచిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఆయర్’లోనే స్విమ్ సూట్ ధరించి, యూత్ ని రక్తి కట్టించింది. కానీ.. తాజాగా ఆమె నటించిన ‘షాన్ దార్’ సినిమా కోసం బికినీ వేసేసింది. ఇప్పటిదాకా కనిపించిన బికినీ భామలందరికీ సవాలు విసిరేలా బికినీలో అందాలు ఆరబోసింది ఆలియా. ఆ బికినీ గురించే కొన్నాళ్లు వాడీవేడి చర్చలు కొనసాగాయి. ఏదైతేనేం.. ఆ దెబ్బతో ఆలియాకు క్రేజ్ మరింత వచ్చిపడింది. అయితే.. బికినీ వేయడానికి ముందు ఆలియా చాలానే కష్టపడిందట.

బబ్లీగా ఉండే ఆలియాకు ‘షాన్ దార్’ చిత్రంలో బికినీ వేయాలని చెప్పగానే కొన్ని నెలలపాటు జిమ్ముకెళ్లి ఒళ్లు కరిగించింది. ఆ కష్టానికి ఫలితం కూడా దక్కింది. బికినీలో చాలా సూపర్బ్ గా వుందని కామెంట్లు వినిపించాయి. అంతవరకు బాగానే వుంది కానీ.. ఆ తర్వాత మొదలైంది అసలు కష్టం. బికినీ కోసం సన్నబడ్డ సంగతి మర్చిపోయి ఆలియాని అందరూ ఓ పేషెంట్లా చూడటం మొదలు పెట్టారట. ఎందుకింత సన్నగా తయారయ్యావంటూ ప్రశ్నలతో కుళ్లబొడిచారట. ‘‘బికినీలో నా బాడీ బాగుండాలని సన్నబడ్డాను. కానీ అందరూ.. ఏంటిలా అయిపోయావ్? మరీ సన్నబడిపోయావ్? అని అడుగుతుంటే ఏదో తప్పు చేశానా అని బాధగా ఉంది. ఏదో పేషెంటుని పరామర్శించినట్లు పలకరిస్తున్నారు. అందరూ ఇలా అడుగుతుంటే మళ్లీ బరువు పెరగాలనిపిస్తోంది. ఇంకెప్పుడూ బరువు తగ్గకూడదు అనిపిస్తోంది’’ అని ఆలియా చెప్పినట్లు సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alia bhatt bikini  shandar movie updates  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more