Nayanatara host for trisha engagement

nayanatara latest news, nayanatara trisha news, trisha engagement news, trisha marriage news, nayanatara hot photo shoot, nayanatara hot gallery, trisha hot photo shoot, trisha hot gallery, trisha hot photo shoot, nayanatara hot photo shoot, trisha engagement programmes

nayanatara host for trisha engagement : accoding to the kollywood news.. nayanatara to host trisha engagement. already she is planning for this programme and calling every celebrity who is going to take part in this.

ఏమీ.. ఈ ‘చిత్ర’ తారల విచిత్రం!

Posted: 01/15/2015 05:46 PM IST
Nayanatara host for trisha engagement

సాధారణంగా చిత్రపరిశ్రమలో వుండే తారల మధ్య అంతగా స్నేహబంధంగానీ, శత్రుత్వంగానీ వుండదు. నలుగురి మధ్యలో ఏదో నవ్వుకుంటూ పలకరించుకుంటారేగానీ.. వ్యక్తిగతంగా ఏ తారల మధ్య ఎక్కువ అనుబంధం వుండదు. హాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి! కానీ.. ఇక్కడ త్రిష-నయనతారల మధ్య వుండే బంధం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్నమొన్నటివరకు ఒకరిమీద ఇంకొకరు నోటికొచ్చినట్లు దూషించుకున్న ఈ తారలు.. ఇప్పుడు మాత్ర ఆడిపోసుకుంటున్నారు.. పొగడ్తలతో ముంచెత్తుకుంటున్నారు.. ఒకరి పనిని మరొకరు చేసిపెడుతున్నారు.. మొత్తంగా చెప్పుకోవాలంటే ప్రాణస్నేహితులుగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు.

నిజానికి.. గతంలో ఈ ఇద్దరి తారల మధ్య పోటీ చాలా ఎక్కువ వుండేది. నేనంటే నేను ముందు అంటూ చెప్పుకునేవారు. అంతెందుకు.. ఒకరిపై మరొకరు రూమర్లు, చాడీలు కూడా క్రియేట్ చేసేవారు. ఎందుకంటే.. ఆ సమయంలో స్టార్ హీరోయిన్ ఎవరనే గొడవ ఇండస్ట్రీలో జోరుగా సాగేది. బహుశా దానికోసమే ఇద్దరూ ఇగోతో కాస్త ఓవర్’గా వ్యవహరించారేమో! ఆ విషయాలు అలా వుంచితే.. తాజాగా వీరిద్దరు ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్’గా మారిపోయారు. ఇటీవల ఓ సందర్భంలో నయన గురించి త్రిష మాట్లాడుతూ.. ‘నా సినిమా చూసి, నా వరకు ఎలా నటించానో చెప్పే జెన్యూన్ నటి’ అనిచెబితే... తమ మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ నయన తెలిపింది. కలిసినప్పుడల్లా నవ్వుకుంటూ మాట్లాడుకుంటామని స్పష్టం చేసింది.

nayana-trisha-photos

ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. తాజాగా కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారాల ప్రకారం ఈనెల 23వ తేదీన జరగబోయే త్రిష ఎంగేజ్’మెంట్’లో నయన ఓ హోస్ట్’గా వ్యవహరించనుందని తెలుస్తోంది. త్రిష ఎంగేజ్’మెంట్’కి రాబోయే ప్రముఖులందరిని ఈమె తన హోస్ట్ ప్రతిభతో నవ్వించనుందట! అంతేకాదు.. అప్పుడే ఈ కార్యక్రమంలో వచ్చే సినీ గెస్టులందరినీ దగ్గరుండిమరీ ఆహ్వానించి.. వారికి కావలసిన ఏర్పాట్లను సిద్ధం చేస్తోందట నయన! దీంతో.. త్రిష పెళ్లి కోసం ఇంతగా కష్టపడుతున్న నయనను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొన్నటివరకు శత్రువులుగా వున్న ఇద్దరూ.. ఇలా సూపర్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారంటూ నోళ్లవెళ్లబెట్టుకుంటున్నారట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more