Tamanna bhatia increasing her weight for kollywood movie offer

tamanna bhatia news, tamanna bhatia latest news, tamanna bhatia hot photos, tamanna bhatia latest photo shoot, tamanna bhatia weightage photos, tamanna bhatia photo gallery, tamanna kollywood movie, tamanna tollywood movies, tamanna gallery

tamanna bhatia increasing her weight for kollywood movie offer to become a star actress

మిల్కీబ్యూటీ.. అసలు రహస్యం అదేనా?

Posted: 01/18/2015 01:48 PM IST
Tamanna bhatia increasing her weight for kollywood movie offer

మిల్కీబ్యూటీ తమన్నాకు సంబంధించి తాజాగా ఓ రహస్యం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లూ దాచిపెట్టుకున్న తన సీక్రెట్’ని.. ప్రేక్షకులకు ఓ క్లూ ద్వారా బహిర్గతం చేసింది. ఆ క్లూ మరేమిటో కాదు.. స్వయానా తమన్నాయే! నిన్నమొన్నటివరకు సన్నజాజి ముద్దుగుమ్మలా కనువిందు చేస్తూ ఊరించిన ఈ అమ్మడు.. ఇటీవలే ఓ ఆడియో ఫంక్షన్’లో కాస్త బొద్దుగా తయారై తెరమీదకొచ్చింది. దీంతో ఆమెను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతలా ఆమె బాడీలో మార్పు ఎలా వచ్చిందా..? అంటూ ఆరాతీస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది.

గతకొన్నాళ్ల నుంచి తమన్నాకు తెలుగులో ఆఫర్లు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే! నిజానికి ఈ అమ్మడు తన స్టార్’డమ్’ను పెంచుకోవడానికి తెలుగు నుంచి బాలీవుడ్ రంగంలోకి దూకింది. అయితే అక్కడ వరుసగా పరాజయాలు రావడంతో ఆఫర్లు తగ్గాయి. ఆ క్రమంలో తెలుగులోనూ ఆఫర్లు మిస్ అయ్యాయి. పైగా ఈమె నటించిన ‘ఆగడు’ డిజాస్టర్’గా నిలవడంతో ఈమె కెరీర్ గాడిలో పడింది. దీంతో ఆఫర్లకోసం ఈ అమ్మడు వెతుక్కుంటూ కోలీవుడ్’కి వెళ్లింది. అయితే.. తమిళనాటలో సన్నగా వుంటే ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపరు. బొద్దుగా వున్న తారల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. కాబట్టి.. బొద్దుగా కనిపించాలనే ఉద్దేశంతో కావాలనే ఈ అమ్మడు తన ఒళ్లు పెంచే కార్యక్రమంలో ఫుల్ బిజీగా వుందని చెప్పుకుంటున్నారు.

tamanna-bhatia-photos-01

చాలావరకు కోలీవుడ్’లో వున్న తారలందరూ బొద్దుగానే వుంటారు. ఆమధ్య ఆఫర్లు రావడం లేదని హన్సిక తమిళంలో అడుగువేసింది. అయితే అక్కడి ప్రేక్షకుల మజాని పసిగట్టిన ఈ హాట్ తార.. కొద్దిరోజుల్లోనే బొద్దుగా తయారై వాళ్లను వేడెక్కించేసింది. ఈ దెబ్బతో అమ్మడు అక్కడ స్టార్ హీరోయిన్’గా వెలిగిపోయింది. ఈ తరహాలోనే చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లే! ఇప్పుడు తాజాగా వీరి జాబితాలో తమన్నా కూడా చేరిపోయింది. మరి.. ఇలా బొద్దుగా తయారైన మిల్కీని అక్కడి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి. ఇటు టాలీవుడ్ పరిస్థితి ఏంటో మరి..!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : tamanna bhatia latest  telugu heroines  kollywood movies  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more