Jacqueline fernandez remuneration for saifai mahotsav

Jacqueline Fernandez, Jacqueline Fernandez dance in Uttar Pradesh, Jacqueline Fernandez in Saifai Mahotsav, Jacqueline Fernandez latest, Jacqueline Fernandez updates, Jacqueline Fernandez wallpapers, Jacqueline Fernandez photso, Saifai Mahotsav, Saifai Mahotsav 2015, Saifai Anniversery 2015

Jacqueline Fernandez remuneration for Saifai Mahotsav : Srilankan Beauty charged huge amount for three minutes dance performane in Uttar Pradesh Saifai Mahotsav. Jacqueline Fernandez charged 75 lakhs for dancing a song in Uttar Pradesh

ముసలాయన బాగానే ముట్టజెప్పాడట

Posted: 01/13/2015 03:55 PM IST
Jacqueline fernandez remuneration for saifai mahotsav

సినిమా ఇండస్ర్టీలో క్రేజును బట్టి కాసులు రాలుతాయి. పబ్లిక్ లో ఎంత డిమాండ్ ఉంటే రేటు అంతగా పెరుగుతుంది. కాని ఒక్కోసారి అవసరం లేకపోయినా కొందరు భామలకు ఊహించని రెమ్యునరేషన్ వస్తుంది. సెకనుకు వేల రూపాయలు సంపాదించే తారలు ఇండస్ర్టీలో ఎంతోమంది ఉన్నారు. ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయి రేటును వారు పొందలేరు. కానీ ఎవరూ ఊహించని విధంగా శ్రీలంక భామ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ రెమ్యునరేషన్ తీసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్ లో ఏటా నిర్వహించే ‘సైఫై మహోత్సవ్’ కు బాలీవుడ్ తారలు వస్తారన్న విషయం తెలిసిందే. ఈ దఫా ఉత్సవానికి జాక్వెలైన్ ను కూడా ఆహ్వానించారు. ఉత్సవంలో మూడు నిమిషాల డాన్స్ కు అమ్మడు ఏకంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు గుసగుసలు వస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఈ స్థాయి డిమాండ్ ఉండదు. అలాంటిది ఈమెకు డెబ్బై ఐదు లక్షలు ముట్టచెప్పడానికి ములాయం ఎలా ముందుకు వచ్చారా అని చర్చించుకుంటున్నారు. ఇక బాలీవుడ్ భామలైతే జాక్వెలైన్ కు వచ్చిన రెమ్యునరేషన్ చూసి కుళ్లుకుంటున్నారట. మొత్తానికి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.., ప్రచారం మాత్రం బాగానే జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saifai  Jacqueline Fernandez  Uttar Pradesh  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more