First liplock varun dhawan liplock with ileana

Ileana, Ileana first liplock, Varun Dhawan liplock with Ileana,

first liplock! Varun Dhawan liplock with Ileana

సిగ్గుపడకుండా ఇలియానా ఎంగిలైపోయింది?

Posted: 03/14/2014 12:21 PM IST
First liplock varun dhawan liplock with ileana

సిగ్గుపడకుండా ఇలియానా ఎగిలైపోయింది?  ఇలియానా తన తొలి రొమాన్స్ సుఖాలను పూర్తిగా అనుభవించింది. ఇలియానా ఏ ఎండాకు ఆ గొడుగు పట్టే టైప్.  అవకాశలు  అరుదు వస్తున్న  సమయంలో .. తన హద్దులు దాటి శృంగారం ఒలికించింది.  

టాలీవుడ్ లో నటించిన సమయంలో  పిడికెడు నడుము చూపించి,  రసిక రాజులకు నిద్రలేకుండా చేసిన ఇలియానా.. బాలీవుడ్ లో బరితెగించి శృంగారం ఒలకపోసింది.  

ఫై ఫోటో చూస్తే  ఇట్టే అర్థమవుతుంది.  ఇలియానా  తన శృంగారం సుఖాలను  ఎలా అనుభవిస్తుందో.  తన పెదవుల్ని  హీరోకి అప్పనంగా అర్పించి  పూర్తిగా ఎంగిలైపోయింది. గతంలో  లిప్ లాక్లక్ దూరంగా ఉండే ఇలియానా ఇప్పుడు ఇలా హీరోకి తన పెదవుల్ని అప్పగించటంతో.. అందరు ఆశ్యర్యపోతున్నారు. 

ఇలియానా నటిస్తున్న హిందీ చిత్రం మై తేరా హీరో.  వరుణ్ ధావన్ కథానాయకుడు. ప్రోమో ఇటీవలే విడుదలైంది. ఇందులో యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది మాత్రం.. ముద్దు సన్నివేశమే. వరుణ్ధావన్తో ఇల్లూ లిప్ లాక్ చేసేసింది. ఈ సీన్.. థియేటర్లో యువ హృదయాలను కొల్లగొట్టడం ఖాయమని చిత్రబృందం చెబుతోంది. 

ఈ సినిమా హిట్టయితే బాలీవుడ్ లో ఇలియానా మరింత దూసుకుపోవడం ఖాయం. అందుకే.. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది.  సిగ్గుపడకుండా ఎంగిలైపోయింది కాబట్టి  సినిమా మంచి ఫలితాలన్ని ఇస్తుందని  ఆమె అభిమానులు అంటున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more