టాలీవుడ్ కు 'జయం' సినిమా ద్వారా పల్లెటూరి పిల్లగా పరిచయం అయిన సదా. ఆ తరువాత వెండితెరకు దూరమైన విషయం తెలిసిందే. సదా తెరకు పరిచయం అయిన సమయంలో పెద్ద పోటీ లేదు. సదా టాప్ హీరోయిన్ అవుతుందని అందురు అనుకున్నారు. కానీ ఆ సమయంలో సదా వేసిన తప్పటడుగులే.. ఈరోజు సినిమా ఛాన్స్ లు లేక సింగిల్ గా బతుకుతుంది.
ఆ సమయంలో సదా తన అందాలను అడ్డదిడ్డంగా వదిలేయటం వలనే ఈరోజు నాకు ఈ కష్టాలు వచ్చాయని తన సన్నిహితులు వద్ద చెప్పుకొని ఓపోతుందట. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఏమిటో కథానాయిక సదాకి ఇప్పుడు తెలిసొచ్చింది.
'జయం' సినిమా ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలు చేసినా కథానాయికగా నిలదొక్కుకోలేకపోయింది. "నేను జయం సినిమాలో విలేజ్ గాళ్ గా నటించాను. అమాయకంగా వున్న ఆ లుక్స్ అందరికీ నచ్చాయి.
అయితే, ఆ తర్వాత గ్లామర్ రోల్స్ చేసి చాలా తప్పు చేశాను. అభిమానులు అలాంటి గ్లామర్ రోల్స్ లో నన్ను రిసీవ్ చేసుకోలేకపోయారు.నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అది. ఇకపై అలాంటి తప్పులు చేయను" అంటోంది. కానీ ఇప్పుడు సదా కలిసి తప్పు చేసే దర్శకుడు, నిర్మాతలు దొరకాలి కదా టాలీవుడ్ వాసులు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more