సెలబ్రిటి కాబట్టి పబ్లిక్ లో ఏం చేసిన చెల్లుతుంది. తన బికినీలతో ఇప్పటికే మగవారికి మైండ్ లేకుండా చేసిన బాలీవుడ్ బేబి సోనమ్ కపూర్. ఇప్పుడు పబ్లిక్ లో తన సరదా తీర్చుకుంది. ఆమె సరదా తీర్చుకున్నందుకు కొన్ని కోట్లు రూపాయలు వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఎవరికైన పిచ్చి పిచ్చి పీక్ స్టేజీలో ఉంటే ఇలాగే చేస్తారని మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఇంతకీ బికినీల చిన్నది ఏం చేసిందో తెలుసా? గడ్డం పెరిగితే మగాళ్లు షేవింగ్ చేసుకుంటారు. కానీ గడ్డం లేకున్నా సోనమ్ కపూర్ షేవింగ్ చేసుకుని అందరి ముందు నవ్వులపాలైంది. ఇప్పుడు పబ్లిక్ లో 'ఛ' ఎందుకు అలా చేశానని ఫీలైపోతోందని బాలీవుడ్ భామలు అంటున్నారు.
సోనమ్ కపూర్ షేవింగ్ క్రీమ్‌ని గడ్డానికి పూసేసుకొని రేజర్‌తో షేవ్ చేసుకుంటూ ఫొటో షూట్ చేయించుకుంది. రోహాన్ శ్రేష్ఠ ఈ ఫొటో షూట్ చేశాడు. ఈ ఫోటో షూట్ చేసిన అతను సరదాగా వాటిని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇంకేముంది సోనమ్ కపూర్ షేవింగ్ చేసుకుందోచ్ అంటూ వార్తలు ఇంటర్నెట్లో హల్చల్ చేయడం మొదలుపెట్టాయి.
ఆ ఫోటోలను చూస్తుంటే... మగాళ్లే షేవింగ్ చేసుకుంటారా.. ఆడవాళ్లు షేవింగ్ చేయకూడదా అన్నట్లు సోనమ్ ఫోజులిచ్చింది. దీంతో ఈమైపై తెగ జోకులు, విమర్శలు వస్తున్నాయి. కొందరైతే, ఓ అడుగు ముందుకేసి సోనమ్ తండ్రి అనిల్‌కపూర్ మీద కూడా జోకులు పేలుస్తున్నారు. సోనమ్కేమైనా మెంటలా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
దీనిపై సోనమ్ స్పందిస్తూ... మగాళ్లలా లేడీస్ కూడా షేవింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది.. అని సరదాగా చేసిన పని అది. దాన్ని భూతద్దంలో చూస్తే ఎలా? నాపై ఎన్ని జోకులేసినా నేను ఫీలవ్వనని సిగ్గుపడుతూ చెప్పింది ఈ బికినీ సుందరి. కూతురు బికినీ పై కామెంట్ చేసిన తండ్రిగా అనిల్ కపూర్ పేరు ఉన్న విషయం తెలిసిందే అని బాలీవుడ్ బాబులు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more