Actress piaa bajpai enjoy on dalam movie success

Piaa Bajpai enjoy on dalam movie success, Piaa Bajpai, dalam movie success meet, Piaa Bajpai At Dalam Movie Success Meet, Piaa Bajpai Latest Stills, Piaa Bajpai HQ Stills, Piaa Bajpai New Stills, Piaa Bajpai Latest Photos, Heroine Piaa Bajpai Latest Stills,

Actress Piaa Bajpai enjoy on dalam movie success

అప్పుడు కాదు.. ఇప్పుడు చూడండి?

Posted: 08/19/2013 04:12 PM IST
Actress piaa bajpai enjoy on dalam movie success

హీరోయిన్ కార్తీక కు పోటీ లవ్ చేసి అలసిపోయిన హీరోయిన్ గా రంగం సినిమాలో పేరుతెచ్చుకున్న అల్లరి పిల్ల పియా బాజ్ పాయ్. ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయింది. అంటే.. పెద్ద పిల్లగా మారిపోయింది. రంగం సినిమాలో హీరో జీవ ను లవ్ చెయ్యమాని వెంటపడే చిన్నది ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా జీవ‌న్ రెడ్డి అనే నూత‌న డైరెక్టర్ చేసిన “ద‌ళం” చిత్రంలో మంచి క్యారెక్టర్ చేసింది. ఈ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ రావ‌డంతో.. చిత్ర యూనిట్ ఎంతో సంబ‌రంగా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టిన పియా.. న‌టిగా ఎంతో ప‌ర‌ణితి వున్న క్యారెక్టర్ ల‌భించ‌డం ప‌ట్ల సంతోషం వ్యక్త ప‌రిచింది. అలాగే త‌ను రంగం చిత్రంలో చేసిన క్యారెక్టర్ అదంతా అల్లరి చిల్లర‌గా..చిన్న పిల్లల చేష్టల‌తో ఉంటుంద‌ని..ఆ క్యారెక్టర్ కు ..ద‌ళంలో శృతి క్యారెక్టర్ కు ఎంతో వ్యత్యాసం ఉంద‌ని చెప్పింది. నిజం చెప్పాలంటే..న‌టిగా త‌న‌ను పెద్ద అమ్మాయిని చేసిన చిత్రం ద‌ళం అంటోంది. అప్పటి పియా కు.. ఈ రోజు కనిపించే పియా కు చాలా తేడా ఉందని సినీజనాలు అంటున్నారు. రంగంలో సినిమాలో పియాను పట్టించుకోని సినీజనాలు ఈరోజు పియాను తెగపొగిడేస్తున్నారు. అంతేకాకుండా ఆమె అందాలు దళం సినిమాకు ఎట్రాక్షన్ గా నిలిచినట్లు దర్శకుడు జీవన్ రెడ్డి చెబుతున్నారు. పియా మంచి భవిష్యతు ఉందని సినీజనాలు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more