Yami gautam becomes fitness freak

Yami Gautam, Fitness freak, Yami Gautam training in TRX, Hot Yoga

Yami Gautam is a fitness enthusiast and is said to be undertaking a gruelling workout regime.

యామీకి దాని పిచ్చి ముదిరింది

Posted: 08/19/2013 06:32 PM IST
Yami gautam becomes fitness freak

టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘గౌరవం ’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్ కి ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని ఇవ్వకపోయిన ఆమెకున్న అందాలకు మాత్రం ప్రేక్షకులు మంచి గౌరవాన్నే ఇచ్చారు. ఈ సినిమాతో అమ్మడుకు నేము రాకపోయినా ఫేము రావడంతో, దండిగానే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నితిన్ సరసన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్ ’ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు అందాలకి  టాలీవుడ్ జనాలు, దర్శక నిర్మాతలు మాత్రం ఫిదా అయిపోయారు. ఈమెకు ఇన్ని అవకాశాలు రావడానికి కారణమైన ఈ అందాల రహస్యం ఏమిటని అడిగితే రోజు వ్యాయామం చేయడమే అని చెప్పిన యామీ గౌతమ్ ఇటీవల దాని పై బాగా పిచ్చిముదిరిందట. మామూలుగానే ఫిట్ నెస్ అంటూ దొరికన ఖాళీ సమయాన్ని అంతా దానికే కేటాయించే యామీ గౌతమ్ ఇటీవల తాళ్ళు, బ్యాండ్లు ఉపయోగించి చేసే ఎక్సర్ సైజు ఏదో వచ్చింది. అది చేస్తే బాడీ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, దేన్నైనా తట్టుకునే శక్తి కూడా వస్తుందట. ఎందుకమ్మా దానిమీద అంత పిచ్చి అని అడిగితే.... తన అందాలను కాపాడే వ్యాయామాన్నే మరిస్తే ఎలా అని ఎదురు ప్రశ్నలు వేస్తూనే.... అందం ఉన్నప్పుడే ఎవరైనా మనల్ని కావాలనుకుంటున్నారు. అదే లేకపోతే ఎవరు వస్తారు మనదగ్గరికి అంటూ తన గ్లామర్ పిచ్చి గురించి చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more