Shruti over exposing in race gurram

shruti hassan hot exposing in race gurram, shruti over exposing in race gurram, Race Gurram ,Shruti Hassan Hot Exposed, Race Gurram Movie

shruti hassan hot exposing in race gurram, shruti over exposing in race gurram, Race Gurram ,Shruti Hassan Hot Exposed, Race Gurram Movie

శ్రుతి మించి అందాలు ఆరబోసింది

Posted: 08/17/2013 03:01 PM IST
Shruti over exposing in race gurram

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి విజయాలు సాధిస్తూ టాప్ హీరోయిన్ల రేసులో దూసుకుపోతున్న కమల్ హాసన్ రేంజ్ ఎప్పుడు ఎక్కడికో వెల్లిపోయింది. కెరియర్ ప్రారంభంలో సరైన హిట్లు లేక ఐటెర్ లెగ్ ముద్ర వేసుకున్న ఈ అమ్మడు గబ్బర్ సింగ్ తో పుంజుకుంది. సినిమాల్లో అవకాశాలు పెరిగిపోవడం, స్టార్ ఇమేజ్ రావడంతో శ్రుతి మరింతగా రెచ్చిపోతుంది. ఇటీవలే బాలీవుడ్‌లో విడుదలైన ‘డీ-డే ’ లో ఆరబోసిన అందాలు శ్రుతి మించాయి. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఇదే సూత్రాన్ని కూడా తెలుగులో ఫాలో అవ్వాలనుకుందో ఏమోగానీ ప్రస్తుతం అల్లు అర్జున సరసన నటిస్తున్న ‘రేసు గుర్రం ’ సినిమాలో  శృతి ఓ రేంజ్ లో అందాలు ఆరబోసిందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. ఈమధ్యే ఫారెన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో బన్ని, శృతిలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలని చిత్రీకరించారు. ఆయా సీన్స్‌లో శృతి మోతాదుకు మించి ఎగ్జిబిషన్ పెట్టిందని టాక్. దేనికైనా ఓ హద్దు ఉంటుంది... ఎలాగు అందాలు ఉన్నాయి కదా అని శ్రుతి మంచిలా చూపిస్తే నాలుగు రోజుల తరువాత జనాలకు బోర్ కొట్టి ప్రక్కకు పెట్టడం ఖాయం. జర జాగ్రత్తమ్మా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more