హాట్ సెక్సీయెస్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అనుష్క ఈ మధ్య మునుపటి లాగా కనిపించడం లేదు. మొన్నటి వరకు వికసించిన పువ్వులాగా నిగనిగలాడే ఈమె ముఖం ఇప్పుడు వాడిపోయిన పువ్వు లాగా తయారైందనే వార్తలు ఫిలింనగర్ జనాల నుండి వినిపిస్తున్నాయి. యోగాతో తన శరీరాన్ని, ముఖాన్ని ఎంతో అందంగా తయారు చేసుకొని తన అందాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న అనుష్కను నాశం చేసింది ఎవరు ? ఇటీవలే ఈమె నటించిన ‘సింగం -2 ’ సినిమాలో అనుష్క అంత అట్రాక్షన్ గా కనిపించలేదు. వాడిపోయిన ముఖంతో, ఊడిపోయిన జట్టుతో కనిపించి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఈమె అనుష్కా ? లేక కొత్త హీరోయినా ? అనే సందేహం కలిగించే విధంగా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. ఈమె ముఖం కళ తప్పడానికి కారణం ఏమిటి ? అనే దాని పై ఫిలిం నగర్ జనాలు ఆరా తీస్తే కొన్ని విషయాలు తెలిశాయట. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు క్రేజీ ప్రాజెక్టులలో హీరోయిన్ గా నటిస్తుంది. ఒకటి ‘రాణి రుద్రమ దేవి ’ సినిమాలో, రెండోది రాజమౌళి సినిమాలో. ఈ సినిమాల్లో అనుష్క తన పాత్రల కోసం యోగాని పక్కన పెట్టి గుర్రపు స్వారీ, కత్తి సాము లాంటివి నేర్చుకొంది. వీటి కోసం దాదాపు ఆరు నెలల పాటు శ్రమించింది. దీంతో అనుష్క ముఖంలోని గ్లో అంతా పోయి ఇలా తయారయిందట. అయితే అనుష్క అభిమానులు మాత్రం అనుష్క అందాలను నాశనం చేసింది మాత్రం రాజమౌళి, గుణశేఖర్లే అని అనుకుంటున్నారు. యోగాతో సెక్సీ బ్యూటీగా తయారయిన అనుష్క ఈ సినిమాల తరువాత పూర్వవైభవం సంపాదించుకోవడం పెద్దకష్టమేమి కాదు. అంతదాకా ఈ అందాలతో అడ్జెస్ట్ అయిపోండి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more