Actress ileana reject marriage life

ileana no marriage proposal, actress ileana reject marriage life, ileana no marriage proposal, ileana announcement life partner

ileana no marriage proposal, actress ileana reject marriage life, ileana no marriage proposal, ileana announcement life partner

ఇల్లూకి పెళ్లి ఆలోచనే లేదట

Posted: 07/09/2013 12:59 PM IST
Actress ileana reject marriage life

గోవా బ్యూటీ ఇలియానాకి ప్రస్తుతం చేతి నిండా సినిమాలు లేక పోయినా, వార్తల్లో మాత్రం ఈమె పేరు తరుచూ వినబడుతూనే ఉంటుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చెలమణి అయిన గోవా బ్యూటీకి సౌత్ లో అవకాశాలు లేకపోయే సరికి బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ అడపాదడపా సినిమాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్న ఈ బక్క పల్చని భామ ఆస్ట్రేలియాకు చెందిన ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో మునిగి తేలుతుందని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ అమ్మడు పెళ్ళికి సంబంధించి పెద్ద బాంబు పేల్చింది. ప్రస్తుతం నా లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుందని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని, పెళ్లి, సంపారం, పిల్లలు వంటి బాధ్యతలను ]      మోయటం ఇష్టం లేదని అంటుంది. వాటి గురించి ఆలోచిస్తే కష్టంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనే లేదని చెబుతున్న ఈ అమ్మడు రానున్న కాలంలో ఈ ఆలోచన మారవచ్చని కూడా చెప్పుకొచ్చింది. మరి అప్పటి వరకు ఇల్లూ కోరికలు ఎలా కంట్రోల్ చేసుకుందనే సందేహం వ్యక్తం చేస్తూనే... సినీ రంగంలో రోజుకో కొత్త రుచిని చూసే వీరికి కోరికలు తీర్చుకోవడం పెద్ద కష్టమేమి కాదని కూడా అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more