Sandhya rejected half naked dresses to wear

sandhya rejected half naked dresses, actress sandhya naked dresses, malayalam actress sandhya,

sandhya rejected half naked dresses, actress sandhya naked dresses, malayalam actress sandhya,

సంధ్య బట్టలు వేసుకోనటుంది

Posted: 07/08/2013 04:43 PM IST
Sandhya rejected half naked dresses to wear

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘ప్రేమిస్తే ’ సినిమా ద్వారా పరిచయం అయిన మళయాళ భామ  ’సంధ్య ’ ఆ సినిమా విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఆ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించినా కానీ అంతగా గుర్తింపు రాలేదు. చివరకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయనకి చెల్లెలి పాత్ర పోషించిన సంధ్యకు పాపులారిటీ వచ్చింది కానీ అవకాశాలు ఇచ్చేవారు కరువవ్వడంతో తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి తన  మాతృభాషకు చెక్కేసి ఆక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ కాలం గడేపిస్తున్న సంధ్యకు ఇటీవల ఓ తమిళ దర్శకుడు ‘మాయై ’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడట. వచ్చిన అవకాశాన్ని కాదనకుండా అడ్వాన్స్ కూడా పుచ్చుకున్న ఈ అమ్మడు షూటింగ్ డేట్స్ ఇచ్చేసింది. ఇక సినిమా షూటింగుకు వెళ్లిన ఈ అమ్మడుకు అనుకోని షాక్ తగిలింది. షూటింగ్ లొకేషన్ కి వెళ్లిన ఈ అమ్మడుకు క్యాస్టూమ్ డిజనర్ రెండు పీలిక గుడ్డలు చేతిలో పెట్టి అవివేసుకొని రమ్మనడంతో.... ఛీ... నేను ఆ దస్తులు వేసుకోను గాక వేసుకోను అని మారాం చేయడమే కాకుండా, నేను ఇందులో చేసే పాత్ర ఐటెం పాత్ర కాదు, ఇలాంటి డ్రెస్సింగ్ ఉంటుందని మీరు ముందే ఎందుకు చెప్పలేదు అని చిర్రుబుర్రులాడి అక్కడినుండి వెళ్లిపోయిందట. అడ్వాన్స్ పుచ్చుకొని బట్టలేసుకొని మారం చేసిన సంధ్య పై దర్శక నిర్మాతలు ఫిర్యాదు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. అయితే మళయాళ జనాలు మాత్రం అసలే అవకాశాలు లేకుండా ఉన్న ఈ అమ్మడు ఆ దస్తులు వేసుకుంటే ఏం పోయిందని అనుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more