‘ఝమ్మంధి నాధం ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి, తన పాలవంటి తెల్లని అందాలతో ప్రక్షకుల గుండెల్లో నాదాలు మ్రోగించిన తాప్సీ కెరియర్ లో సరైన హిట్ లు లేకపోయినా, అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు విక్టరీ వెంకటేష్ సరసన ‘షాడో ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ ప్రక్క సినిమాల్లోనే నటిస్తూ ఈ భామ ఐటెం భామ అవతారం ఎత్తింది. అసలే తెల్లతోలు ఆ పై అంగాంగం కనిపించేటువంటి డ్రెస్సులు వేసుకొని ఐటెం సాంగులో నటిస్తే.... వెండి తెర పై వెలుగు జిలుగులే. ఈమె షాడో సినిమాలో మెహర్ రమేష్ మ్యూజిక్ అందించిన 'గబ్బర్ సింగ్ కు లైనేశా.. కొంచెం తిక్కని వదిలేశా.. బిజినెస్ మ్యాన్ కు ట్రై చేశా.. మస్తు బిజీ అని ఒగ్గేశా.. ' అనే ఐటెం పాటలో నర్తిస్తుందట. మొదట ఈమె స్థానంలో వేరే వారిని పెట్టాలనుకున్నా... తాప్సీ అయితేనే బాగుంటుందని స్క్రిప్టుకి కాస్త మార్పులు చేశారట. ప్రముఖ సింగర్ గీతా మాధురి తన హస్కీ వాయిస్ తో ఆలపించిన ఈ పాటకు తాప్సీ స్టెప్పులు అదుర్స్ ఆ అని చిత్ర వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more