దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతి నుండి వెండితెరకు పరిచయం అయిన అతిథి అగర్వాల్ అదే ఆర్తీ అగర్వాల్ చెల్లెలు గుర్తుందా ? చాలా కాలం నుండి ఈ అమ్మడు తెర పై కనిపించడం లేదు. ఈమె నటించిన ‘గంగ్రోత్రి ’ సినిమా విజయం తరువాత అవకాశాలు వెల్లివిరిసినా, అవి విజయాలు చవిచూడక పోవడంతో తెర మరుగు అయింది. ఆ తరువాత నుండి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తున్న ఈ అమ్మడుకి తాజాగా ఐటెం సాంగులో నటించే అవకాశం వచ్చింది. హీరో తనీష్ చేస్తున్న తాజాగా సినిమాలో ఈ అమ్మడును ఐటెం సాంగు తీసుకున్నారట. చాలా కాలం తరువాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్లీ ఫాంలోకి రావాలని భావించిన ఈమె తెర పై హాట్ హాట్ గా నటించి ఉన్న అందాలన్నీ ఆరబోసిందట. మరి ఈ అమ్మడు అందాలకు ఫిదా అయిపోయి ఎవరన్న అవకాశాలు ఇస్తారో లేక అక్క ఆర్తీ అగర్వాల్ లాగా కనుమరుగు అయిపోతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more