Tamanna after kajal with akshay

Tamanna after Kajal, tamanna hindi movies, tamanna new movies, tamanna in himmatwala, tamanna in special 26, tamanna in hindi, tamanna news,tamanna latest news

Tamanna after Kajal, tamanna hindi movies, tamanna new movies, tamanna in himmatwala, tamanna in special 26, tamanna in hindi, tamanna news,tamanna latest news

Tamanna After Kajal With Akshay.png

Posted: 03/08/2013 07:05 PM IST
Tamanna after kajal with akshay

thamanna-kajal

కాజల్, తమన్నా ... ఇప్పుడు మనవారి కన్ను మాత్రమె కాదు బాలీవుడ్ కుడా ఈ భామల్లో ఎవరు ఎక్కువ విజయం సాధిస్తారు అనే ఎదురు చూస్తోంది... ఈ ఇద్దరు హీరోయిన్లలో కాజల్ తమన్నా కంటే ఒక మెట్టు ఎక్కువే ఉంది ... హిందీ లో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన కాజల్, ఈ రెండూ స్టార్ హీరోల సరసనే చేసింది, పైగా రెండూ కూడా విజయాన్ని సొంతం చెసుకున్నాయి... ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం సై అంటోంది ... ఇంతకు ముందు వరకు హోమ్లీ పాత్రలే సై అన్న  కాజల్, ఈ మధ్య గ్లామర్ కు ఏ మాత్రం తగ్గడం లేదు ... ఇటు తెలుగు లో 'బిజినెస్ మ్యాన్' నుండి అందాల ఆరబోతకు సై అంటోంది ... కాజల్ తెగింపు ఇటు తెలుగు లో అటు హిందీ లో ఈ భామ కు మంచి అవకాశాలే తెచ్చి పెట్టేలా ఉంది... 

ఇక  తమన్నా, పరిశ్రమకు ఒచ్చిన తోలి రోజుల్లో ఎక్స్పోజింగ్ కు ఏ మాత్రం మొగ్గు చూపని ఈ భామ, మెల్లగా తన నడుము వంపులతో అందరినీ బుట్ట లో వేసుకోవడం మొదలు పెట్టింది ... ఇదే మాయాజాలం తానూ హిందీ లో నటిస్తున్న 'హిమ్మత్ వాల' రిమేక్ లో కూడా చూబించి, ఒరిజినల్ వెర్షన్ లో ఈ పాత్ర చేసిన  శ్రీదేవినే మరిపించి, మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకోవాలనుకుంటోంది... మరి ఈ నాయికల శ్రమ ఫలించేనా???

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tapsee item song in shadow movie
Tollywood top heroines prefer only bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more