Poonam pandey to don bikini for a song in nasha

Poonam Pandey, Nasha, Bikini, Entertainment,Jism, Bollywood, nasha item song, Poonam Pandey hot, Poonam Pandey item song in nahsa movie, Poonam Pandey bikini

Bold beauty Poonam Pandey, who has been busy shooting for her debut Bollywood film Nasha, hints she might feature in a bikini for a dance number in the movie. Maintaining suspense around it

Poonam Pandey to don bikini for a song in Nasha.png

Posted: 12/21/2012 12:41 PM IST
Poonam pandey to don bikini for a song in nasha

Poonam-pandey

హాట్ హాట్ గా న్యూడ్ అందాలను విరగ కాసిన వెన్నెల లాగ ఆరబోసి అందరిని ఆకట్టుకున్న పూనమ్ పాండే ప్రస్తుతం బాలీవుడ్ లో ‘నషా ’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా చాలా ఘాటుగా నటిస్తున్న పూనమ్ పాండే ప్రేక్షకులను బికినీ అందాలతో అలరించబోతుంది. అదేంటి న్యూడ్ గా కెమెరా ముందు కనిపించిన తరువాత ఇక చూపించడానికి ఏం ఉంటాయి అనుకుంటున్నారు. ఎంత విప్పేపినా ఆమెను బికిలో చూడటానికి కుర్రకారు ఉత్సాహం చూసిస్తారు. అలాంటి వారి కోసమే అంటూ బికినీ అందాలలో దర్శనం ఇవ్వనుందని సమాచారం. ప్రస్తుతం తాను నటిస్తున్న నషా సినిమాలో పూనమ్ పాండేని మరింత అందంగా చూపించడమే కాకుండా, మసాలా కూడా దట్టించాలని భావించిన దర్శకుడు ఆమెకు వెరైటీగా ఉంటుందని బికినీ వేసి ఓ ఐటెం సాంగు చేయడానికి రెడీ అయ్యాడట. ఇక పూనమ్ పాండే బికినీలో నటిస్తుందని తెలియగానే బాలీవుడ్ రసిక జనాలు, పూనమ్ బికినీ అందంలో ఎలా ఉంటుందో చూడాలని ఆత్రుతతో ఉన్నారట. పూనమ్ ఏది చేసినా సెన్సేషనే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayak audio review talk
Akhil affair with orange babe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more