Nayak audio review talk

Nayak Movie Songs review,Naayak Audio review,Ram Charan teja

The audio has 6 tracks in it and here is the Nayak Songs review of how the audio is.

Nayak Audio Review.png

Posted: 12/21/2012 06:20 PM IST
Nayak audio review talk

Nayak

రామ్ చరణ్ , వివి వినాయక్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘నాయక్ ’. ఈ సినిమా ఆడియో ఇటీవలే ఘనంగా జరిగింది. అంగరంగా వైభవంగా జరిగిన ఈ ఆడియో కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ ఆడియోకి బయటి మార్కెట్లో పెద్దగా స్పందన లేదని తెలుస్తుంది. ఈ సినిమా ఆడియో పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు కాస్తంత నిరాశే ఎదురైనట్లు కనిపిస్తుంది. ఈ సినిమా పాటలు జనాల్ని అంతగా ఆకట్టుకోవట్లేదని, వినడానికి వినసొంపుగా లేవని, ఒకటి, రెండు మినహా అన్నీ పాటలు ఓ మూస ధోరణిలో ఉన్నాయని, ముఖ్యంగా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన ‘శుభలేక ’ పాటకి ఉన్న అందాన్ని పోగొట్టారని అంటున్నారు. సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టే తమన్ ట్యూన్ల విషయానికి వచ్చే సరికి పూర్తిగా చెడగొట్టాడని, ఒక రకంగా నాయక్ ఆడియో అట్టర్ ఫ్లాఫ్ అనే టాక్ వినిపిస్తుంది. చరణ్ సినిమా ఎన్నో ఆశలు పెట్టుకున్న సినీ జనాలు పాటలే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అని డీలా పడిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi daughter jhanvi in short skirt
Poonam pandey to don bikini for a song in nasha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more