Akhil affair with orange babe

Shazahn Padamsee,Akhil Kapoor,Love Affair,Orange Lady,Shazahn Padamsee,Akhil Kapoor,Love Affair,Orange Lady,Shazahn Padamsee

shazahn padamsee known more for Telugu audience as second heroine besides Ramcharan in.

Akhil Affair with Orange Babe.png

Posted: 12/21/2012 12:36 PM IST
Akhil affair with orange babe

shazahn_padamsee

రామ్ చరణ్ తేజ్ అట్టర్ ప్లాప్ సినిమా అయిన ఆరెంజ్ ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ షాజన్ పదాంసీ. ఈ అమ్మడకి టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ కాలం వెల్లదీస్తుంది. తాజాగా ఈ అమ్మడు అఖిల్ తో ఎఫైర్ పెట్టకుంది. అఖిల్ అనగానే నాగార్జున కోడుకుతో ఎఫైర్ అని అనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్లే. ఈ అమ్మడు ఎఫైర్ పెట్టుకుంది బాలీవుడ్ లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న అఖిల్ కపూర్ తో. వీరిద్దరి మధ్య చాలా కాలం నుండే ఎఫైర్ నడుస్తుంది. వీరిద్దరు పార్టీలకు గట్రా కలిసే హాజరవుతున్నారు. వీరిద్దరిని చూసిన బాలీవుడ్ జనాలు వీరిద్దరి మధ్య బంధం బాగా బలపడిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poonam pandey to don bikini for a song in nasha
Anushka rejected sundarc offer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more