Sameera reddy item song in kvj

Venkatesh and Sameera reddy item song in KVJ , Sameera reddy and Rana,Item song in KVJ, Expectations on KVJ,Nayanthara and Rana in KVJ

Venkatesh and Sameera reddy item song in KVJ , Sameera reddy and Rana,Item song in KVJ, Expectations on KVJ,Nayanthara and Rana in KVJ

Sameera reddy Item song in KVJ.png

Posted: 12/11/2012 07:24 PM IST
Sameera reddy item song in kvj

sameera_hot

ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు కొడుకు అయిన రాణా బాబు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ‘లీడర్ ’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈయన తాజాగా ప్రముఖ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో క్రిష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలై ఎబో యావరేజ్ టాక్ తో నడుస్తుంది. రాణా కెరియర్లోనే అంత్యధిక బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమాకి కలెక్షన్లు మొదటి రెండు వారాలలో బాగానే వచ్చినా, ప్రస్తుతం కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. అయితే అనుకున్న కలెక్షన్లు మాత్రం రాలేదని ఫిలిం సర్కిల్స్ వార్తలు వినిపిస్తున్నాయి. అంతట మంచి టాక్ వినిపిస్తున్నా కలెక్షన్లు ఎందుకు రావడం లేదని ఆరాతీస్తే.... ఈ సినిమాలో ఐటెం సాంగులో నటించిన సమీరా రెడ్డి వల్లనే ఈ సినిమాకు కలెక్షన్లు రావడం లేదని తేలిందట. గతంలో సమీరా రెడ్డి ఎన్టీఆర్ ప్రక్కన నటించిన సినిమాలు, చిరంజీవి ప్రక్కన ‘జై చిరంజీవ ‘ చిత్రాలు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా ఈమె ఐరెన్ లెగ్గు వల్లనే సినిమాకి కలెక్షన్లు రావడం లేదని ఆమె పై ఓ అభాండం ఐరెన్ లెగ్గు ముద్ర వేస్తున్నారు. అయినా ఈమె మాత్రం ఏం చేస్తుంది చెప్పండి... సినిమాలో కథా బలం లేక సినిమా ఆడకపోతే సమీరా మీద అన్యాయంగా అభాండాలు మోపుతున్నారని కొందరు పాపం అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal varma vodka with varma book
Poonam pandey will strip on screennot kiss  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more