Ram gopal varma vodka with varma book

Book on RGV named Vodka with Varma, vodka with varma first looks, vodka with varma cover page, vodka with varma photos, vodka with varma wallpapers, ram gopal varma's vodka with varma, vodka with varma book, vodka with varma book release date, ram gopal varma vodka with varma images, vodka with varma images,ram gopal varma vodka with varma images,ram gopal varma's vodka with varma,vodka with varma book,vodka with varma book release date,vodka with varma cover page,vodka with varma images,vodka with varma photos,vodka with varma wallpapers, RGV Wife, RGV Daughter, RGV Family, ramgopal varma wife, ramgopal varma daughter, ramgopal varma family

Ram Gopal Varma Vodka With Varma Book.

Ram Gopal Varma Vodka With Varma Book.png

Posted: 12/12/2012 12:56 PM IST
Ram gopal varma vodka with varma book

Ram_gopal_varma

పూర్వం మన పెద్దలు ఓ సామెత చెప్పారు. విత్తు ఒకటి అయితే చెట్టు మరొకటి అవుతుందా ? అని. ఏ చెట్టు విత్తు నుండి ఆ చెట్టు పుట్టినట్లు సినిమా ఇండస్ట్రీలోకి రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా వచ్చిన ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా వర్మలానే తయారయ్యాడు. ఎప్పుడు ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ పై సిరాశ్రీ వోడ్కా విత్ వర్మ అనే పుస్తకాన్ని రాశారు. పుస్తకం రాస్తే ముందుమాటగా వర్మకు తెలిసినవాళ్లు రాయాలి కదా. అని తన ప్రియ శిష్యుడు అయిన పూరీని అడిగారట. దాంతో పూరీ వర్మ పై తన పూర్తి ప్రేమను కురిపిస్తూ పుస్తకంలోని ముందు మాటలో ఈ విధంగా రాశాడు.... గురువు రాంగోపాల్ వర్మకు వ్రుధ్దాప్యం వచ్చి పండు ముసలి వాడిగా మారి మరొకరిపై ఆధారపడుతూ జీవిస్తుంటే చూడలేనని , ఆయన ఇలా ఒంటరిగా ఉంటూ... అలాంటి దుస్థితి రాకమునుపే గురువు వర్మ త్వరగా చచ్చిపోవాలని కోరుకుంటున్నట్లు అందులో రాశాడు. గురువు రాంగోపాల్ వర్మ అంటే శిష్యుడు పూరీకి ఎంత ప్రేమో దీనిని బట్టి అర్థం అవుతుందని టాలీవుడ్ సినీ జనాలు అనుకుంటున్నారు. ఈ పుస్తకంతో చాలా విషయాలు బయటపడతాని కూడా అంటున్నారు. మరి అందులో ఏమున్నాయో... చూద్దాం ఆ పుస్తకం విడుదల అయిన తరువాత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Internal clashes jaya bachchan and aishwarya
Sameera reddy item song in kvj  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more