Poonam pandey will strip on screennot kiss

Poonam Pandey, Poonam pandey not kiss, Poonam Pandey will strip on-screen

Wannabe Poonam Pandey has been threatening to strip for over a year now. She was willing to take off her clothes if India lifted the cricket World Cup last year.

Poonam Pandey will strip on-screen_ not kiss.png

Posted: 12/11/2012 07:13 PM IST
Poonam pandey will strip on screennot kiss

Poonam-pandey

మోడల్ రంగంలో అరకొరా అవకాశాలతో కాలం వెల్లదీస్తూ ఉన్న పూనమ్ పాండే వరల్డ్ కప్ ఫైనల్ ల్లో ఇండియా టీమ్ గెలిస్తే.... బట్టలు విప్పేసి నగ్నంగా గ్రౌండ్ లో పరుగెడుతానని ప్రకటించి ప్రపంచం ద్రుష్టిని తనవైపుకు తప్పుకొని రాత్రికి రాత్రే ఎక్కడలేని పబ్లిసిటీ సంపాదించుకొన్న పూనమ్ పాండే ఇండియా గెలిచిన తరువాత అడ్రస్ లేకుండా పోయి, కొన్నాళ్ళ తరువాత మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ నిత్యం వార్తల్లో నిలవడమే కాకుండా, బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశం కూడా దక్కించుకుంది ఈ భామ. ఇక ఈమె వల్గారిటీని క్యాష్ చేసుకోవడానికి కూడా సినిమా వాళ్లు రెడీ అవ్వడంతో అమ్మడుకి అవకాశాలు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు వారికి కొన్ని కండీషన్స్ పెట్టి మరీ సినిమాకి ఒప్పుకుందట.  అన్నీ విప్పేసిన పూనమ్ పాండే ఇంకా ఏకండీషన్స్ ఉన్నాయి ? అని అనుకోకండి. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో లిప్ లాక్ కిస్ ఉందట. ఈ సన్నివేశంలో పూనమ్ అస్సలు నటించనందట. నాకు ముద్దంటే చేదు... అలాంటి వాటికి నేను దూరం అంటూ... ఈ వగలాడి చెప్పడంతో సినిమా యూనిట్ అంతా షాక్ తిన్నారట. అల్రెడీ కెమెరా ముందు అన్నీ విప్పేసిన పూనమ్ పాండే ముద్దవ్వడానికి ఏం అభ్యంతరమో అర్థం కావడం లేదట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sameera reddy item song in kvj
Nara rohit special role in ravi teja movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more