Nara rohit special role in ravi teja movie

Nara Rohit Special Role, telugu ravi teja new movie, sir osthara movie, special role nara rohit, guest role, hero nara rohit, raviteja new movie sir osthara, sir osthara movie

Mass Maharaja Ravi Teja, who is going through a lean patch, is coming up with his new movie 'Sir Vacharu'. According to the grapevine, Nara Rohit is expected..

Nara Rohit Special Role in Ravi Teja.png

Posted: 12/10/2012 04:03 PM IST
Nara rohit special role in ravi teja movie

Kajal

నారా వారి వంశం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా ? ఈ విషయం ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయింది. ఏ ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నా వారి మధ్య ఇదే చర్చజరుగుతుందట. అదేంటి నారో రోహిత్ కాజల్ అగర్వాల్ ని పెండ్లి చేసుకోవడం ఏంటని ఆశ్చర్య పోకండి. అసలు విషయం ఏంటంటే... ? రవితేజ, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘సారొస్తారు ’ చిత్రంలో నారా రోహిత్ కాజల్ అగర్వాల్ ని పెండ్లి చేసుకోవడానికి రెడీ అయిన సందర్భంలో హీరో రవితేజ వచ్చి, నారో రోహిత్ కి ట్విస్టు ల మీద ట్విస్టులు ఇచ్చి కాజల్ ని తనదాన్ని చేసుకుంటాడట రవితేజ. వీరిద్దరి మనస్సులను అర్థం చేసుకున్న నారా రోహిత్ వాళ్లిని కలిపేస్తాడట.

Nara-rohit_ravi-teja

ఇది సీన్ సినిమాకే హైలెట్ అవుతుందని అంటున్నారు దర్శకుడు. రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీ రోలు పోషిస్తున్నాడట. ఇటు హీరోగా నటిస్తూ కూడా, ఇలా సైడ్ రోలు పోషిస్తున్న నారా రోహిత్పాత్ర ఎంత ముఖ్యమైనదో వేరే చెప్పాల్సింది కాదు. మరి ఇతని పాత్ర ఏ మేరకు అతనికి ఉపయోగపడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poonam pandey will strip on screennot kiss
Sofia hayat back in bikini action on her birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more