Sofia hayat back in bikini action on her birthday

Sofia Hayat, model Sofia Hayat, hot Sofia Hayat, Sofia Hayat birthday party, Singer and Hottest B Town Beauty Diva Sofia, Sofia Hayat bikini, Sofia Hayat.

Sofia Hayat back in Bikini Action on her birthday for PETA Recently I was sharing my personal thoughts about Gorgeous Singer and Hottest B Town Beauty Diva Sofia.

Sofia Hayat back in Bikini Action on her birthday.png

Posted: 12/10/2012 03:58 PM IST
Sofia hayat back in bikini action on her birthday

Sofia_Hayat_hot

బ్రిటీష్ మోడల్ గా, హీరోయిన్ గా, సింగర్ గా పలు విభాగాల్లో దూసుకుపోతున్న సోఫియా హయత్ బాలీవుడ్ లో ఎలాగైనా అవకాశాలు దక్కించుకొని, ఇక్కడ పాగా వేయాలని చాలా కష్టపడుతుంది. ఇందుకోసం పడరాని పాట్లు పడుతుంది సోఫియా హయత్. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని ఫుల్లుగా వాడుకొనే సోఫియా హయత్ ఈ మధ్య తన బర్త్ డేని కూడా వదలకుండా పబ్లిసిటీకి వాడుకొంది. బర్త్ డే రోజు నలుగురిలో హుందాగా కనిపించాలనుకుంటారు. కానీ ఈ మధ్య మోడల్స్ మాత్రం అలాంటి అకేషన్స్ ని పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. ఇక మొన్న జరిగిన బర్త్ డే రోజు ఆమె టు పీస్ వైట్ బికినీ వేసుకొని, చాలా హాట్ హాట్ గా కనిపిస్తూ, పార్టీకి వచ్చిన వారి ద్రుష్టి తనవైపుకు తిప్పుకుంది. ఈమె వేసుకున్నా డ్రెస్సు పై అక్కడి వారు పలు రకాలుగా మాట్లాడుకున్నారట. మొన్నామధ్య పాకిస్థాన్ మోడల్ కూడా ఇలానే ఫోటోలకు ప్రధర్శ ఇచ్చింది. అవి ఆమెకు పబ్లిసిటీ తెచ్చిపెట్టినా అవకాశాలు మాత్రం ఏమీ వచ్చినట్లుగా కనిపించలేదు. అయినా ఉన్నవన్నీ ఇప్పుడే ప్రదర్శించి పబ్లిసిటీ పెంచుకుంటున్న వీళ్ళు, రేపు హీరోయిన్ అయిన తరువాత ఆరబోయడానికి ఏం ఉంటాయి? జనాలు ఏం చూస్తారు ? అని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nara rohit special role in ravi teja movie
Hot stills vishal trisha samar movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more