Hansika motwani not working

hansika motwani, hansika motwani in shooting, hansika motwani hot, hansika, hansika motwani, hansika motwani stills, hansika motwani films, hansika motwani photos.

hansika motwani not working after six.

hansika motwani not working.png

Posted: 11/19/2012 09:12 PM IST
Hansika motwani not working

hansika-motwani-not-working

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.... హీరో హీరోయిన్లు ఎంతో కష్టపడాలి. రాత్రి పగలు పనిచేస్తే గానీ తగిన గుర్తింపు రాదు. కొందరు అయితే పగలు రాత్రి అని తేడాలేకుండా పనిచేస్తారు. కానీ బొద్దుగుమ్మ హన్సిక మాత్రం అలా కాదట. టాలీవుడ్ లో, కోలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న హన్సిక ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కానీ ఈ అమ్మడు ఆరు గంటలైతే చాలు.. హన్సిక మొత్వానీ తట్టా బుట్టా సర్దేస్తుందట. ఆరు గంటలైతే షూటింగ్ స్పాట్‌లో ఉండనంటే ఉండనని దర్శకులతో తెల్లపిల్ల హన్సిక ఖరాఖండిగా చెప్పేస్తుందట. ఆరుగంటలకు పైగా వందకోట్లు ఇచ్చిన పని చేయనని హన్సిక తేల్చి చెప్పేసింది. నటించే సినిమా అయినా, నటించబోయే సినిమా అయినా "నైన్ టు సిక్స్" వర్కింగ్ హవర్స్ అని చెప్పే హన్సిక కాల్షీట్ ఇస్తోందట. అయితే హన్సిక ఆరు గంటలు వరకే పనిచేస్తానని ఎందుకు చెబుతోందో సినీ వర్గాల్లో ఎవరికీ అర్థం కావట్లేదట. సినీ జనాలు మాత్రం హన్సిక ఆరు తరువాత  వెళ్లటం వెనుక ఏదో మతలబు ఉందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala remuneration rs 90 lakhs per film
I am not dating shahid or anyone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

  • Katrina kaif hot photo shoot for vougue

    కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

    Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh