I am not dating shahid or anyone

Nargis Fakhri , Tabloid , Shahid Kapoor, Nargis Fakhri dating, Nargis Fakhri hot, Nargis Fakhri movies, Nargis Fakhri videos, Nargis Fakhri hot stills.

I have always lived and worked with the hottest men in the world but I have never ever slept with any of them and yet they are my closest friends" Nargis Fakhri told to.

I am not dating Shahid or anyone.png

Posted: 11/19/2012 09:02 PM IST
I am not dating shahid or anyone

nargis-fakhri

అమెరికన్ మోడల్ అయిన నర్గీస్ ఫక్రీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ హ్యాండ్ సమ్ భాయ్ గా చెప్పుకునే రణబీర్ కపూర్ తో కలిసి రాక్ స్టార్ ’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి మొదటి సారిగా నటించినా కానీ, వీరు నటించిన హాట్ హాట్ సీన్లతో లీనమై నటించారట. ఈ సన్నివేశాలను చూసిన జనం వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కున్నారు. అయితే బాలీవుడ్ నుండి వార్తల పై నర్గీస్ స్పందిస్తూ.... రణబీర్ కి నాకు మధ్య ఎంతో అద్భుతమైన స్నేహబంధం ఉందని, ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని స్పష్టం చేసింది. మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు రణబీర్ కంటే ఎంతో హాట్‌గా ఉండే మగాళ్లతో కలిసి పని చేసాను, వారితో ఎంతో సన్నిహితంగా తిరిగాను అని తేల్చి చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు అని చెప్పింది. అయినా ఏ హీరోయిన్ అయినా ఎరిరితో సంబంధం పెట్టుకున్నా బహిరంగంగా చెప్పరు కదా.... అని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hansika motwani not working
Pawan kalyan reject sampath nandi storyline  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more