Amala remuneration rs 90 lakhs per film

Movies,amala puol, amala puol image, amala puol latest news, amala puol new movie, amala puole ramcharan.

She is none other than Amala Paul and it is heard that this doe eyed beauty's remuneration is touching Rs 90 lakhs per film.

Amala remuneration Rs 90 Lakhs Per Film.png

Posted: 11/20/2012 06:03 PM IST
Amala remuneration rs 90 lakhs per film

Amala

ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పెద్దగా హిట్లు లేకుండా మంచి అవకాశాలు సంపాదించుకుంటున్న భామ అమలాపాల్. ఈమె ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అది స్టార్ హీరోల ప్రక్కన. మరి అమలాపాల్ కి ఇలా అవకాశాలు రావడం వెనుక ఏదో ఉందని అంటున్నారు సినీ జనాలు. ఇక ఆ విషయం ప్రక్కన పెడితే.... అమలాపాల్ తాజాగా మెగా ఫ్యామిలీ హీరోల ప్రక్కన నటిస్తుంది. మెగా హీరోల ప్రక్కన ఛాన్స్ కొట్టేశాననో లేక, తన రేంజ్ పెరిగిందని భావించిందో కానీ, ఇద్దరమ్మాయిలు సినిమా కోసం అమలా పాల్ తన రేటుని బాగా పెంచిందట. ఎంతా అంటే... అంతా ఇంతా కాదు... 90 లక్షలట. కోటి రూపాయలే అడగొచ్చుగా అంటే... అమ్మో, కోటి తీసేసుకున్నానని దిష్టి పెట్టేస్తారు. 90 లక్షలు చాలు అందట. తెలివైనదే. కాకపోతే, బండ్ల గణేష్ అంత మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తెలీదు కానీ, సినీ జనాలు మాత్రం అమలా పాల్ భారీగా తన రేటును పెంచితే ఆమెకు అవకాశాలు ఎవరిస్తారని అంటున్నారు. ఏమో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shriya saran hot in kannada movie
Hansika motwani not working  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more