Real facts the nagarjuna damarukam issue

Nagarjuna Damarukam, Nagarjuna Damarukam movie, Nag damarukam, Nagarjuna Damarukam movie stills, Nagarjuna Damarukam wallpapers, Nagarjuna Damarukam release, Nagarjuna Damarukam release date,

Facts behind the Nagarjuna Damarukam issue.

Real Facts the Nagarjuna Damarukam issue.png

Posted: 11/15/2012 12:30 PM IST
Real facts the nagarjuna damarukam issue

damarukam_movie

సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్స్ సమస్యలతో ఎన్నో సినిమాలు విడుదల కాకుండా ల్యాబ్ లలో పడి ఉన్నాయి. వాటి విషయం ప్రక్కన పెడితే... టాలీవుడ్ అగ్ర హీరో అయిన నాగార్జున సినిమాలు ఇంత వరకు ఆయన సినీ కెరిరీర్ లోనే వాయిదా పడ్డ సందర్భాలు చాలా తక్కువ. కానీ ఆయన తాజాగా నటించిన ఢమరుకం సినిమా మాత్రం మూడు సార్లు వాయిదా పడింది. దీనికి ఆర్థిక సమస్యలే కారణం అనేది స్పష్టమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. వీటిలో నిజమెంతో అబద్దమెంతో తెలియదు కానీ, ఫిలింనగర్ జనాలు మాత్రం తెగ చెప్పుకుంటున్నారు. ప్రముఖ సినీ ఫైనాన్సియర్ సత్య రంగయ్య తనకు రావాల్సిన రూ. 10కోట్ల కోసం పేచీ పెట్టాడని, సినిమా విడుదల కాకుండా చేసాడని తెలుస్తోంది. నిర్మాత దగ్గర అంత డబ్బు లేక పోవడంతో నాగార్జున తాను తీసుకున్న రూ. 5 కోట్లు వెనక్కి ఇచ్చేసాడని, యూఎస్ నుంచి రావాల్సిన ఫండ్స్ వస్తే మ్యాటర్ సెటిల్ చేద్దామని ట్రై చేసినా అవి అందక పోవడంతో ఈ నెల 10న సినిమా విడుదల కాలేదని అంటున్నారు. నాగార్జున వెనక్కి ఇచ్చిన డబ్బు, యూస్ నుండి రావాల్సిన డబ్బు అందటంతో వివాదం సద్దుమణిగిందట.

ఈ వ్యవహారాన్ని అంతా  సెటిట్ చేసిన నాగార్జున ఈ చిత్రాన్ని ఈనెల 23వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు. నాగార్జున తీసుకున్నరెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాడంటే.... ఈ సినిమాకు వచ్చే లాభాల్లో వాటా ఆశించే ఇలా చేసి ఉంటాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priya rai hot p star doing performance in bollywood
Namitha entering into tamil nadu politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • South top hero send porn videos to actress

  టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

  Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

 • Jana and komatireddy behind nalgonda congress war

  నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

  Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

 • Poonam pandey hot stills again spread out

  మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

  Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

 • Serial heroine neha mardha hot bikini show in tailand

  బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

  Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

 • Katrina kaif hot photo shoot for vougue

  కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

  Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh