Namitha entering into tamil nadu politics

Namitha Entering Politics, Namitha to Join BJP in Tamil Nadu,Actress Namitha to Enters into Tamil Nadu Politics,Heroine Namitha to Join BJP in Tamil Nadu, namitha hot, namitha,

Actress Namitha may join in BJP. She made her acting debut in the Telugu film Sontham opposite to Aaryan Rajesh,directed by Sreenu Vitla

Namitha Entering Into tamil nadu Politics.png

Posted: 11/15/2012 12:22 PM IST
Namitha entering into tamil nadu politics

Namita

బొద్దుగుమ్మ నమిత తన భారీ అందాలతో ప్రేక్షకుల మనస్సును దోచుకొని, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ భామకు ఈ మధ్యన పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లో నటించిన ఈ భామ త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి, రాజకీయ అరంగ్రేటం చేయబోతున్నట్లు సమాచారం. సాధారణంగా హీరోయిన్లకు అవకాశాలు రాకపోతే, పెండ్లి చేసుకొని చక్కగా సంసారం చేసుకుంటారు. కానీ అందరికి భిన్నంగా నమిత రాజకీయాల్లో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని  అనుంటుంది. ఈమె త్వరలో బీజేపీ పార్టీలో చేరేందుకు రెఢీ అవుతున్నారు.

బీజేపీలో చేరి తమిళనాడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలని చూస్తుందట. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ సభ్య త్వం తీసుకోనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వెలువడుతున్నాయి.గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు ఆమె బీజేపీలో చేరడానికి సిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీకి ఏ మాత్రం ఆదరణ లేదు. అక్కడ ఒక్క స్థానానమైనా దక్కించుకోవాలని చూస్తుంది బీజేపీ. నమితకు తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈమె చేరికతో బీజీపీ దశ తమిళనాడులో మారుతుందని అక్కడి రాజకీయ వర్గాలు అంటున్నాయి. నమిత కూడా బీజేపీ నుండి గెలిచి చరిత్ర స్రుష్టించాలని భావిస్తుందట. మరి నమిత తెర పై అందాలు ఆరబోస్తే చూడటానికి ఎగబడే జనాలు ఎన్నికలలో నిలబడితే ఓట్లు వేస్తారో లేదో తెలియదు కానీ, ఈమె లాగే సినిమాలకు స్వస్తి చెప్పి, రాజకీయాల్లోకి ఏదో పొడుద్దామని వచ్చిన సినిమా వాళ్ల సంగతి నమిత గుర్తు తెచ్చుకొని రాజకీయ ప్రవేశం చేస్తే మంచిదేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Real facts the nagarjuna damarukam issue
Nayantara massaged in kerala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more