Priya rai hot p star doing performance in bollywood

Porn star Priya Rai, Sunny Leone, bollywood offers, breast, best figure, bigg boss 6.

Priya rai Hot P Star Doing performance in Bollywood.

Priya rai Hot P Star Doing performance in Bollywood.png

Posted: 11/16/2012 01:15 PM IST
Priya rai hot p star doing performance in bollywood

Priya_rai

మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రానురాను ఫోర్న్ ఇండస్డ్రీగా మారబోతుందా ? కాసులకు కక్కుర్తి పడి సినిమా వాళ్ళు ఇండియా సినీ ఇండస్ట్రీని నాశనం చేయడానికి సిద్ధమయ్యారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్ ఇండిస్ట్రీకి ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ అయిన సన్నీలియోన్ ని తీసుకొని వచ్చి ఆమెతో చిత్రాలు చేయిస్తూ జనాల్ని మత్తెక్కిస్తున్నారు. ఇప్పుడు మరో పోర్న్ స్టార్ ని కూడా ఇండిస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ప్రియారాయ్. ఈమె ఇండో అమెరికన్ పోర్న్ స్టార్. అదలా వుంచితే ప్రియా రాయ్ ఇప్పటికే పలు బాలీవుడ్ ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భోగట్టా. ముఖ్యంగా ఈ సినిమాల్లో ఆమె నగ్న సీన్లలో నటించనుందని బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

ఆమె బాడీకి తగ్గట్లే కథలు తయారుచేసి తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇదే విషయమై ప్రియా రాయ్‌ను కదిలిస్తే, మీరు విన్నది నిజమే అంటోందట. పైగా ఇప్పటికే పోర్న్ ఇండస్ట్రీ ద్వారా ప్రియ కోట్ల రూపాయలు వెనకేసేసిందట. కాబట్టి ఇప్పుడు తనకు ఇండస్ట్రీలో గుర్తింపు కావాలని తెగ ఆరాటపడుతోందట. దీన్ని పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డట్లు సమాచారం. మొత్తమ్మీద బాలీవుడ్ ఇండస్ట్రీ మెల్లమెల్లగా పోర్న్ హీరోయిన్స్‌తో నిండిపోతున్నట్లు కనబడుతోంది. అన్నట్లు మన టాలీవుడ్ కూడా ఏం తక్కువ తిన్లేదు. సన్నీ లియోన్ హీరోయిన్‌గా ఓ సినిమాను తెరకెక్కించేందుకు ఓ డైరెక్టర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veena malik challenge to ram charan
Real facts the nagarjuna damarukam issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

  • Katrina kaif hot photo shoot for vougue

    కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

    Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh