No buyers for raviteja next move

No Buyers for Ravi Teja , Raviteja and Ileana , Buyers staying back from Raviteja Movie Ravi Teja's new movie 'Sir Osthara', Raviteja and

No Buyers for Ravi Teja , Raviteja and Ileana , Buyers staying back from Raviteja Movie Ravi Teja's new movie 'Sir Osthara', Raviteja and

No buyers for Raviteja next move.png

Posted: 08/30/2012 09:32 PM IST
No buyers for raviteja next move

Raviteja

టాలీవుడ్ హీరోలలో చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళలో రవితేజ ఒకరు. ఈయన లేటు వయస్సులో హీరోగా ఇచ్చినా అనతి కాలంలోనే తన నటనతో, యాక్షన్ తో ప్రేక్షకుల గుండెల్లో ‘మాస్ మహా రాజా ’ పేరు తెచ్చుకున్నాడు. ఈ బిరుదు రావడానికి రవితేజ చాలా కష్టపడ్డాడు. టాప్ హీరోలలో ఒక్కడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఏం లాభం ? ఒకప్పుడు రవితేజ సినిమాలంటే ఎగబడి కొనే బయ్యర్లు ఇప్పుడు మాస్ రాజా సినిమా అంటే కొనడానికి జంకుతున్నారని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘సార్ వస్తారు ’ చిత్రానికి బయ్యర్లు కరువయ్యారట.

దీనికి కారణం ఇటుకా ఇటుకా కష్టపడి పేర్చి మంచి హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ కాసులకు కక్కుర్తి పడి ఇప్టం వచ్చిన సినిమాలు ఒప్పుకొని ఉన్న క్రేజ్ ని పోగొట్టుకోవడమే కాకుండా, ఈ మధ్య  రవితేజ నటించిన దొంగల ముఠా, వీరా, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు ఈ ఐదు చిత్రాల వరుస ఫ్లాప్‌లు కావడంతో, టాలీవుడ్ మార్కెట్లో రవితేజ దూకుడు బ్రాండ్ వాల్యూ తగ్గిందనే చెప్పాలి,  ఇప్పుడున్న పరిస్థితిని బట్టి రవితేజ సినిమా కొనడానికి బయ్యర్లు బయపడతున్నారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroine colors swathi
American star kelly demands underwear scene  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more