American star kelly demands underwear scene

Kelly brook demands underwear scene in keith lemon`s movie, Kelly brook hot pics, keith lemon movie with kelly brooks, kelly needs underwear, kelly brooks insists on underwear scene in her next movie, kelly brook movies list, kelly brook with leigh francis, leigh francis movies list, keith lemons movies list, underwear compulsory

Kelly brook demands underwear scene in keith lemon`s movie, Kelly brook hot pics, keith lemon movie with kelly brooks, kelly needs underwear, kelly brooks insists on underwear scene in her next movie, kelly brook movies list, kelly brook with leigh francis, leigh francis movies list, keith lemons movies list, underwear compulsory

American star Kelly demands underwear scene.png

Posted: 08/30/2012 09:28 PM IST
American star kelly demands underwear scene

3

నిమా హీరోయిన్లకు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా కొన్ని పాత్రలతో బాగా పేరొస్తుంది. ఆ పాత్రల ద్వారా వచ్చిన పేరుతోనే వాళ్ళని పిలవడం లేదా, ఆ పాత్ర పేరు చెప్పగానే ఫలానా హీరోయిన్ అని గుర్తుపెట్టుకోవడం జరుగుంది. మరికొందరు అయితే ఏ పాత్ర ద్వారా పేరొచ్చొందో దానినే సెంటిమెంటుగా భావించి ప్రతి సినిమాలో అలాంటి సీన్ ఒకటి ఉండే విధంగా చూసుకుంటారు. ఇలాంటి సెంటిమెంటే అమెరికా బ్యూటీ కెళ్ళీ బ్రూక్ కి ఉందట. ఆమె ఇది వరకు నటించిన సినిమాలో అండర్ వేర్ సీన్స్ తో ఆమెకు బాగా పాపులారిటీ వచ్చిందట. దీంతో ఆమెకు ప్రతి సినిమాలో అలాంటి సీన్ లేకపోతే సినిమాలో నటించినట్లు ఉండదట.

తాజాగా ఈమె నటిస్తున్న సినిమాలో దర్శకుడు అలాంటి సీన్లు పెట్టలేదట. దీంతో కెళ్ళీ దర్శకుడితో చెప్పి అలాంటి సీన్ ఒకటి పెట్టమని చెప్పడంతో దర్శకుడు చేసేది ఏమిలేక అలాటి సీన్ ఒకటి క్రియేట్ చేశాడట. ఈ అమ్మడుకి ఇదేం బుద్ధో గానీ అడిగి మరీ పెట్టించుకుందని ఆ సినిమా యూనిట్ సభ్యులు అనుకున్నారట. వెర్రి వేయి రకాలు అంటే ఇదే మరి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No buyers for raviteja next move
Sruthi hassan comments on filmi industry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more