Heroine colors swathi

heroine colors Swathi.png

Posted: 08/31/2012 06:44 PM IST
Heroine colors swathi

Swathi

మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇతర భాషల్లో నంటించిన తెలుగు కథానాయికలు చాలా తక్కువ.  తక్కువ మంది జాబితాలో మన తెలుగు ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి కూడా చేరింది. ఇప్పటి వరకూ మన తెలుగు ఇండస్ట్రీలో తమిళ్, కేరళ, ముంబై మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కథానాయికలే ఎక్కువమంది ఉన్నారు. ఇప్పటివరకు తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్న ఈ భామ ఇప్పుడు మళయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టనుంది. మలయాళంలో తెరకెక్కనున్న ‘ఆమెన్’ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి కలర్స్ స్వాతి అంగీకరించారు. లిజో జోస్ పెల్లిస్సేరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఒక చర్చి పక్కన నివాసం ఉండే ప్రజల చుట్టూ తిరిగే ఈ కథలో స్వాతి సింగర్ పాత్రని పోషించనుంది.

2005 లో ‘డేంజర్’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన స్వాతి, ఆ తర్వాత తమిళంలో నాలుగు సినిమాలు చేసారు అందులో ‘సుబ్రమణ్యపురం’ మరియు ‘పోరాలి’ చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగు మరియు తమిళ బాషలలో విజయాలు చవి చూసిన కలర్స్ స్వాతి మలయాళంలో కూడా అదే హవా కొనసాగించాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi not to have her wax figure at tussauds
No buyers for raviteja next move  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more