అతిచిన్న వయస్సులో సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హన్సిక వయస్సు చిన్నదైనా మనస్సు మాత్రం చాలా పెద్దది అని తెలుస్తుంది. పెద్ద పెద్ద మెగాస్టార్లు, స్టార్ హీరోయిన్లు, బడా నిర్మాతలు చేయలేని పనిని చాలా సింపుల్ గా చేసి చూపుతోంది ఈ అమ్మాయి. 20 ఏళ్ల వయసులోనే తన సేవా దృక్పథంలో 22 మంది చిన్నారులకు చ్చింది. తన 20 వ పుట్టినరోజు సందర్భంగా హన్సిక దత్తత తీసుకొన్న చిన్నారుల సంఖ్య 22 కి చేరింది.
' ఆ పిల్లలు తమ తల్లిదండ్రులతో పాటే ఉంటారు. వారి చదువుకోసం, పోషణ కోసం నేను డబ్బు అందజేస్తంటా...'అని హన్సిక పేర్కొంది. చదువుతోపాటు ఈ పిల్లలకు అవసరమైన ఇతర సదుపాయాలను కూడా సమకూరుస్తున్నారు. తన పుట్టినరోజు ఈనెల9న సందర్బంగా మరో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. గత ఏడాది దత్తత తీసుకున్న 20 మంది పిల్లలుకు కల్పించిన వసతులనే ఈ పిల్లలకు కూడా కల్పిస్తున్నారు. హన్సిక మాట్లాడుతూ, పిల్లలమీద మమకారంతో వారిని చదివిస్తున్నానని, భవిష్యత్తులో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్నది తను అనుకొంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెబుతూ.. తెలుగులో విష్ణు సరసన 'దేనికైనా రెడీ', నాగచైతన్యతో ఓ సినిమా, తమిళంలో సేట్టరు, వేట్టరుమన్నన్, వాలు, సింగమ్- 2 చిత్రాల్లో నటిస్తున్నాను. ప్రయోగాత్మక పాత్రలు కూడా చేస్తానని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more