డిపార్ట్మెంటు చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయిన ఐటం బాంబు నథాలియా కౌర్ ఆ చిత్రంలోని ఐటం సాంగులో ఏ రేంజ్లో అందాలు ఆరబోసిందో తెలిసిందే. బికినీకి ఏమాత్రం తీసి పోని డ్రెస్సుతో విచ్చల విడిగా అందాలు చూపించి ఒక్కసారి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది ఈ బ్రెజిల్ భామ. తాజాగా జిస్మ్ 2, దర్శకురాలు పూజాభట్ భవిష్యత్‌లో ‘జిస్మ్3’ చిత్రానికి ప్లాన్ చేస్తోందట. ఆ చిత్రంలో హాట్ మోడల్, ఐటంగర్ల్ నథాలియా కౌర్‌ను తీసుకునే ఆలోచనలో ఉందని సమాచారం. భట్ కుటుంబం రూపొందించే సినిమాలకు సెక్స్, ఎక్స్ ఫోజింగ్ అనేవి ప్రధాన ముడి సరుకులు కాబట్టి ఆ సరుకు బాగా ఉన్న భామలపైనే వీరికళ్లు ఉంటాయని, అందుకే తన సెక్సీ సరుకు చూపించడంలో ఏమాత్రం మొహమాట పడని నథాలియాపై వారి చూపులు పడ్డాయని బాలీవుడ్ టాక్.
ఇక పోతే ఆ మధ్యన నథాలియా నగ్నంగా నటించడానికి కూడా నథాలియాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ వల్గర్‌గా అన్పించేలా నేను శృతిమించినా అది కట్ చేయడానికి సెన్సార్ వాళ్ళు ఉన్నారుగా అంది. ఆయన అడిగితే అలా పూర్తిగా న్యూడ్ గా కనిపించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదని గతంలోని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more