Raghava lawrence planning muni 3

Kanchana Sequel,Muni 3,Raghava Lawrence Kanchana,Raghava Lawrence Muni 3

Raghava Lawrence planning Muni-3 as a sequel to Kanchana?,Kanchana Sequel,Muni 3,Raghava Lawrence Kanchana,Raghava Lawrence Muni 3

Kanchana Sequel.GIF

Posted: 03/06/2012 05:21 PM IST
Raghava lawrence planning muni 3

Raghava-Lawrence

లారెన్స్ దర్శకత్వం వహించిన ‘ముని’ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘కాంచన’ చిత్రాన్ని రూపొందించాడు. ఇది కూడా సక్సెస్ ఫుల్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్ర విజయంతో మంచి ఊపు మీదున్న లారెన్స్ ‘కాంచన’ చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారమ్. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ సీక్వెల్ చిత్రం ద్వారా లారెన్స్ తన సోదరుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారమ్.

ఈ చిత్రంలో లారెన్స్, అతని సోదరుడు కలిసి ఓ పాటకు డ్యాన్స్ కూడా చేయబోతున్నారని , ఈ పాట ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘రెబల్ ‘ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న లారెన్స్ ఈ చిత్రాన్ని తొందరగా కంప్లీట్ చేసి, తరువాత ఈ చిత్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha gives rebate to strengthen k market
Poonam pandey tops google search list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more