Samantha gives rebate to strengthen k market

Tamil Movies, Tamil Movies blog, Tamil Movies bloggers, Tamil Movies articles,tollywood, indian, films, movies, entertainment, reviews, ratings, film star interviews, pictures,, travel, Money,Movies, box office, gossip, film industry news, indian songs, music, latest box office hits, telugu movie, albums,stills,Audio,songs, telugu, cine, actors, actresses, film star, indian culture, USA, AP, Andhra,DVD,VCD, CD,VHS, tapes, India, andhra

Presently samanta has good offers into her kitty in Tollywood with release of ‘Eega’ and one more romantic love story of Gautham Menon coming soon along with ‘SVSC.’ On the lee side, she does not ha...

Samantha gives rebate to strengthen K-Market.GIF

Posted: 03/06/2012 05:28 PM IST
Samantha gives rebate to strengthen k market

Samanta

టాలీవుడ్ తో పాటు తమిళంలో కూడా దూసుకుపోతున్న హీరోయిన్ సమంతా. అలాంటి సమంతా రేటు అక్కడ చాలా చీప్. ఒకవేళ సమంతా కావాలనుకుంటే బుక్ చేసుకోండి. చాలా చీప్ కదా అని ఎవరుపడితే వారు బుక్ చేసుకోవడానికి వీలు లేదు. బుక్ చేసుకోవడం అంటే వేరే విధంగా కాదు... ఎవరై కొంత సినిమా తీయాలనుకునే నిర్మాతలు, దర్శకులు బుక్ చేసుకోవచ్చు.

తెలుగులో మోస్ట్ వాంటెడట్ హీరోయిన్ అయిన సమంతా రెమ్యునరేషన్ తమిళంలో చాలా తక్కువ. అందుకే ఆమెను వెంటనే బుక్ చేసుకోండని అర్థం అన్నమాట. తెలుగులో సమంతాకి ఉన్న డిమాండ్ ఇప్పుడు ఏ హీరోయిన్ కి లేదని వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి సమంత తమిళంలో చాలా చీప్ రేటుకు సినిమాలు చేస్తుందని సమాచారం. సమంతా తెలుగులో 75 నుండి 1 కోటి రూపాయల వరకు తీసుకుంటే తమిళంలో మాత్రం చాలా తక్కువ తీసుకుంటుందట. ఎందుకంటే అక్కడ ఆమె నటించిన సినిమాలు ప్లాప్ కావడం వల్లనే ఇలా తక్కువకి ఒప్పుకుంటుందని సమాచారం. ఎవరైనా తమిళం లో సినిమా తీయాలనుకునే వారు సమంతను వెంటనే చాలా తక్కువ రేటుకు బుక్ చేసుకోవచ్చన్న మాట అని తెలుగు దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prakash raj remuneration
Raghava lawrence planning muni 3  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more