Poonam pandey tops google search list

model poonam pandey, most searched celebrity in india, google trends, hot searches, kingfisher calender girl, poonam pandey success, new topless picture

Internet's latest sensation world wide, model turned actress Poonam Pandey certainly loves all the attention she has been getting since she claimed to parade in nude to celebrate Team India's World

Poonam Pandey tops Google search list.gif

Posted: 03/03/2012 04:42 PM IST
Poonam pandey tops google search list

Poonam

కాలం మారింది... కాలంతో పాటే మనుషులు మారారు. అందులో తప్పేమి లేదు. అయితే భారత దేశం మంచి సాంప్రదాయ దేశం. మన దేశంలో స్ర్తీ ఓక దేవత లాగ కొలుస్తారు. అలాంటి మన దేశంలో జనాలు కాస్త పాశ్యాత్య దేశాల కల్చర్ కి అలవాటు పడ్డారు. అక్కడి లాగే స్ర్తీకి గౌరవం ఇవ్వకుండా ఒకరకమైన ధోరణితో చూస్తున్నారు. దానికి తాజా నిదర్శనమే ఈ సంఘటన.

సాధరణంగా హీరోయిన్లు కొద్దిగా హాట్ హాట్ గా నటిస్తే ఆమెను చూడటానికి నెటిజన్లు అధిక సంఖ్యలో వారి ఫోటోల కోసం వెతకడం మామూలే. కానీ అనతి కాలంలోనే పాపులర్ అయిన ఓ మోడల్ ని గూగుల్ నెటిజన్లు వెతకడమే పై సంఘటనకు ఉదాహారణ.. అందుకే పూనమ్ పాండే, సన్నీలియోన్ లాంటి బరితెగింపు భామలకు పాపులారిటీ కూడా బాగా పెరిగి పోతోంది.

తాజాగా పూనమ్ పాండే టాప్ లెస్ తో దిగిన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ భామ టాప్ లెస్ అందాలను చూడటానికి నెటిజన్లు ఎగబడుతున్నారు. గూగుల్ సెర్చ్ లో ఈ భామనే ఎక్కువ మంది వెతకడం విశేషం. అదే విధంగా వర్మ డిపార్ట్ మెంట్ చిత్రం ద్వారా ఐటం గర్ల్ గా పరిచయం కాబోతున్న నతాలియాకు కూడా జనాలు పిచ్చి పిచ్చిగా చూస్తున్నారట. అందాలు ఆరబోస్తూ సగం కనిపించి సగం కనిపించకుండా చూపిస్తున్న ఈ భామల అందాలు చూడటానికి జనాలు ఎగబటం చూస్తుంటే మన దేశంలో జనాలు ఎంత అశ్లీలం పై మక్కువ చూపిస్తున్నారో అర్థం అవుతుంది. ఎలాగూ చూస్తున్నారు కదా అని ఆ భామలు కూడా బరితెగించి చూపిస్తున్నారు. పవిత్రమైన భారతదేశం అవిత్రం అయిందనడానికి నిదర్శనం ఇంతకన్నా ఏం కావాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raghava lawrence planning muni 3
Madhushalini fire on ramgopal varma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more