Lakshmi manchu fell in love with nagarjuna

“I am a great fan of Mani’s movies. Though my dad was an actor, I came into films watching Mani’s flicks. As a child, I watched his Gitanjali several times and fell in love with Nagarjuna. When I got a call from his office, I was thrilled and, a bit scared. But he made me comfortable and gave a beautiful narration of my part,” says the pretty woman, who was selected for the role after an audition.

“I am a great fan of Mani’s movies. Though my dad was an actor, I came into films watching Mani’s flicks. As a child, I watched his Gitanjali several times and fell in love with Nagarjuna. When I got a call from his office, I was thrilled and, a bit scared. But he made me comfortable and gave a beautiful narration of my part,” says the pretty woman, who was selected for the role after an audition.

Lakshmi Manchu fell in love with Nagarjuna.GIF

Posted: 02/08/2012 08:36 PM IST
Lakshmi manchu fell in love with nagarjuna

Manchu-laxmi

'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెరంగేట్రం చేసిన మంచు లక్ష్మీప్రసన్న ఇప్పుడు తమిళంలో తొలి సినిమా చేస్తోంది. అదీ అలాంటిలాంటి సినిమాలో కాదు. ఏకంగా మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న 'కడల్'లో. నిన్నటి హీరో కార్తీక్ తనయుడు గౌతం, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శక్తివంతమైన నెగటివ్ కేరక్టర్ చేస్తోంది. అయితే ఆ సినిమాలో తన కేరక్టర్ గురించి చెప్పేందుకు ఆమె నిరాకరించింది.

నేను మణిరత్నం సినిమాలకి గొప్ప అభిమానిని. మా నాన్న (మోహన్ బాబు) నటులైనా, నేను మణిగారి సినిమాలు చూస్తూ ఈ ఫీల్డులోకి వచ్చాను. చిన్నప్పుడు ఆయన 'గీతాంజలి' సినిమాని ఎన్నోసార్లు చూసి, నాగార్జునతో ప్రేమలోపడ్డాను. అలాంటి నేను మణిగారి ఆఫీసు నుంచి కబురొచ్చేసరికి చాలా థ్రిల్ ఫీలయ్యా. అదే సమయంలో భయం కూడా వేసింది. అయితే ఆయన నన్ను సౌకర్యంగా ఉండేట్లు చేసి, నా పాత్రని గొప్పగా చెప్పారు  అని తెలిపిందామె. ఆడిషన్ ద్వారా ఆ పాత్ర పోషించే అవకాశాన్ని ఆమె దక్కించుకుంది.

తమిళంలో డైలాగులు చెప్పడం ఆమెకేమీ కష్టం కాదు. నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నా. రజనీకాంత్ అంకుల్ కుటుంబంతో మా సాన్నిహిత్యం తెలిసిందే. ఐశ్వర్య, సౌందర్య (రజనీ కూతుళ్లు), నేను కలిసి ఆడుకున్నాం. మేం హైదరాబాద్ వచ్చేశాక కూడా రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే ఉన్నాం" అని తెలిపింది లక్ష్మి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Producer complaint against ileana
Ileana suffering from stomach infection  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more