Canadian porn star sunny leone

Reality TV Agence France-Presse STRY WSNS N UTF8 New Delhi HT Media Ltd. Twitter Inc. Asia India United States Anderson , Pamela Goody , Jade Leone , Sunny Saxena , Payal Sebastian , Sangeeth Baywatch (TV Show) Big Brother (UK) Bollywood The Virginity Hit PETA Jade Goody Pamela Anderson Payal Saxena Sangeeth Sebastian Sunny Leone South Asia California Animal Cruelty Animal Rights Arts, Entertainment, and Media Celebrity News Entertainment Indian Cinema Media Movies Pornography Reality Shows Social Issues Television Reuters PHOT WSNS N JPEG Mumbai New Delhi Asia India South Asia 2008 Mumbai Attacks Government and Politics Terrorism War and Conflict 20 Kids AFP STRY WSNS N UTF8 Little Rock NBC Universal Inc. United States Bob , Jim Duggar , Michelle Jim Bob Michelle Duggar Arkansas New York" />

Posted: 01/31/2012 01:33 PM IST
Canadian porn star sunny leone

Sunny-Leone

వివాదాస్పద రియాల్టీ షో 'బిగ్‌ బాస్‌ 5' ద్వారా భారత్‌కు వచ్చిన సన్నీ లియోన్‌ ఇక్కడ ప్రముఖ దర్సకుడు మహేష్ భట్ దృష్టిలో పడి సినిమా ఆఫర్ సంపాదించిన సంగతి తెలిసిందే. 'జిస్మ్‌-2' టైటిల్ తో రూపొందే ఈ చిత్రంలో ఆమె మిస్టరీ గాళ్ గా కనిపిస్తుందని, మిగిలిన తారాగణాన్ని త్వరలో ప్రకటిస్తామని భట్‌ ప్రకటించారు. అయితే ఆ సినిమాలో ఎంత డబ్బు. వస్తుంది. ఎంత కీర్తి వస్తుంది అనేది ప్రక్కన పెడితే ఇక్కడ ఆమె మార్కెట్ మాత్రం విపరీతంగా పెరిగిందని బాలీవుడ్ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆమె ఫోర్మ్ ఫిలింలకు ఇంతకుముందు లేని డిమాండ్ ఆసియాలో ఏర్పడిందని చెప్తున్నారు.

ఇక సినిమా విడదలయ్యాక అయితే ఏ మేరకు డిమాండ్ పెరుగుతుందనేది ఊహించలేమని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని సన్ని లైట్ గా తీసుకుంది. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడైన భట్‌ నేతృత్వంలో నిర్మించబోయే 'జిస్మ్‌-2'లో తనకు అవకాశం రావడం గొప్ప గౌరవమని భారత సంతతి కెనడా పోర్న్‌ స్టార్‌ సన్నీ లియోన్‌ పేర్కొంది. ''నటిగా భారత్‌లో తొలి అవకాశం రావడం నాకు చాలా ఉత్కంఠగా ఉంది. మహేష్‌ భట్‌, పూజా భట్‌లకు చిత్రపరిశ్రమలో ఎంతో గౌరవం ఉంది. వీరి గురించి తెలుసుకున్న తర్వాత ఈ చిత్రంలో నటించాలని నన్ను అడగటం ఎంతో గౌరవంగా అనిపించింది'' అని మహేష్‌ భట్‌ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో సన్నీ వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hrithik roshan calls shah rukh khan wife hot
Shraddha to play sex worker  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more