Shraddha to play sex worker

Sex,Workers,Prakash Jha,Prostitution,Shraddha Das,Lahore,Mumbai,India,news,article,story,news,article,story

After B-town films like Lahore and Dil Toh Baccha Hai Ji, sexy starlet Shraddha Das has hit the jackpot by landing the lead role in Prakash Jha’s female-centric film, India Shining. The actress, who is known for her glam doll image with skimpy outfits an

Shraddha to play sex worker.gif

Posted: 01/30/2012 06:01 PM IST
Shraddha to play sex worker

Sradda-das

తెలుగులో నటించిన కొద్ది పాటి చిత్రాలతోనే తన పేరును అందరు తెలుసుకునేలా చేసుకున్న భామ శ్రధ్దాదాస్. ఈ భామ ఆమధ్యన కుర్ర హీరో వరుణ్ సందేశ్ తో ప్రేమ వ్యవహారం నడుపుతుందనే వార్తలు వచ్చాయి. అంతలోనే వరణ్ సందేశ్ డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో ఈ భామ అతన్ని వదిలేసి వేరేవాడిని పట్టుకున్నందని ఫిలింనగర్ న్యూస్. ఈ భామ పర్సనల్ విషయాలు ప్రక్కనబెడితే.... ఈ భామ ఈ మధ్యనే సెక్స్ వర్కర్ అవతారం ఎత్తింది. అందుకోసం ఈమె 15 రోజులు ముంబయిలో రెడ్ లైట్ ఏరియాలో కూడ తిరిగిందట. మరి ఈమె అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ? అవకాశాలు లేక అలాంటి పనులు చేస్తుందనుకోకండి. ఈమె తాజాగా నటిస్తున్న చిత్రంలో సెక్స్ వర్కర్ పాత్రను పోషిస్తుంది,. అందుకోసం ఆమె ముంబైలోని కామాటిపుర రెడ్ లైట్ ఏరియాలలో రీసెంట్ గా ఓ పదిహేను రోజులు పాటు తిరిగింది. అక్కడ పరిస్ధితులను ఆమె శ్రద్దగా పరిశీలించింది. దానికి కారణం ఆమె తన తాజా చిత్రం 'ఇండియా షైనింగ్' లో సెక్స్ వర్కర్ పాత్రను పోషిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్సకుడు ప్రకాష్ ఝా శిష్యుడు విజయ్ మండల్ దర్శకత్వంలో రూపొందే

ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ గా సాగుతుంది. ఈ చిత్రాన్ని ప్రకాష్ ఝా స్వయంగా నిర్మిస్తూ పర్యవేక్షిస్తున్నారు.ఈ చిత్రం కథ గురించి దర్సకుడు చెపుతూ...చిన్నప్పుడు పుస్తకాల్లో ఇండియా షైనింగ్ అనే కథని పుస్తకాల్లో చదువుకున్న ఓ స్కూల్ అమ్మాయి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపబడుతుంది. ఆ తర్వాత ఆమె ఆ సిస్టమ్ నుంచి బయిటకు ఎంతో కష్టపడి పోరాడి బయిటకు వస్తుంది. వచ్చాక ఆమె రాజకీయాల్లోకి వెళ్లి ఎక్సప్లాయిటేషన్ కి గురి అవుతున్న సెక్స్ వర్కర్స్ రక్షించే విధంగా చట్టం తీసుకు వస్తుంది. గతంలో హిందీలో శ్రద్దాదాస్ లాహోర్,దిల్ తో బచాహై జీ చిత్రాల్లో నటించింది. ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం చేసినట్లు ఉంటుందని దర్శకుడు భావిస్తున్నారు. ఇక తెలుగులో శ్రద్దాదాస్ ఈ మధ్యన వచ్చిన మొగుడు చిత్రంలో సైతం కీ రోల్ చేసింది కానీ ఏ పాత్రా ఆమెకు కెరీర్ కు ఉపకరించటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Canadian porn star sunny leone
Ram gopal varma about republic day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more