Hrithik roshan calls shah rukh khan wife hot

Hrithik Roshan, Gauri Khan, Agneepath, Bollywood, Hrithik Roshan, Gauri Khan, Shah Rukh Khan, most beautiful women, talented girl, Karan Johar, Tabloid,

Hrithik Roshan recently revealed that he is quite smitten by Shah Rukh Khan's wife Gauri Khan and finds her 'hot'. Actor Hrithik Roshan feels Gauri Khan, the wife of Shah Rukh Khan, one of the hottest and most beautiful women

Hrithik Roshan calls Shah Rukh Khan wife hot.GIF

Posted: 01/31/2012 04:25 PM IST
Hrithik roshan calls shah rukh khan wife hot

Hrithik-roshan_gouri-Khan

బాలీవుడ్ బాద్ షా భార్య గౌరీ ఖాన్ పై మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కన్ను పడింది. సాధారణంగా కొంత మంది హీరోలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మొన్నటికి మొన్న న్యూ ఇయర్ వేడుకలకు కూడా షారూఖ్ ఇతన్ని ఆహ్వానించాడు. అంత మంచి ఫ్రెండ్స్ వీరిద్దరు. అయితే హృతిక్ రోషన్ కి సడెన్ గా ఈమె ప్రేమ పుట్టుకుచ్చొందో, లేక ఒక మంచి ఫ్రెండ్ భార్య కదా అని అలా పొగిడాడో కానీ హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ  బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ భార్య గౌరీ ఖాన్‌పై హీరో హృతిక్ రోషన్ చేసిన కమెంట్స్ ఏమిటో తెలుసా?

షారుఖ్ భార్య గౌరీఖాన్ చాలా అందంగా హాట్‌గా ఉంటుంది, ప్రపంచంలోని పిటపిటలాడే అందగత్తెల్లో ఆమె కూడా ఒకరు అంటూ తన ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. అసలే గౌరీ ఖాన్ నిక్కచ్చిగా ఉండే మనిషి. ఎఫైర్లు అంటే అస్సలు గిట్టదు. ఇటీవల షారుఖ్-ప్రియాంక ఎఫైర్ నడిసిస్తున్నారనే విషయం తెలుసుకుని మొగుడికి వార్నింగ్ కూడా ఇచ్చిందట. తాజాగా హృతిక్ తన గురించి ఇలా వ్యాఖ్యానించడంతో ఏం చేయాలో ఆమెకు తోచడం లేదని. దీన్ని ప్రశంసగా తీసుకోవాలా? లేక వేరే వారు ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటారని బాధ పడాలో ఆమెకు పాలు పోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే హృతిక్ వ్యాఖ్యలను బాలీవుడ్ సెల్రబిటీలు పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో హట్‌గా ఉన్నారు, సెక్సీగా ఉన్నారు లాంటి పదాలను తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పనిలేదని, మోడర్న్ యుగంలో పుట్టుకొచ్చిన కొత్త ప్రవంసలు అంటున్నారు. గౌరీ ఖాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోదనే అభిప్రాయం చాలా మంది నుంచి వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ భార్య కదా అని ఇలాంటి సరదా వ్యాఖ్యలు చేశాడని ఇది అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagannath in the race of worst director award at golden kela awards
Canadian porn star sunny leone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more