Sex bomb poonam pandey welcomes pm on twitter with bikini pic

Poonam Pandey PM, Poonam Pandey Prime Minister, Poonam Pandey Manmohan Singh, Poonam Pandey welcomes PM on Twitter, Poonam Pandey Twitter, Poonam Pandey Twitter photos, Poonam Pandey bikini, Poonam Pandey, Manmohan Singh twitter, manmohan singh twitter account.

Prime Minister Manmohan Singh joined Twitter, Prime Minister's Office is now on Twitter, Poonam Pandey posted her new bikini pic on the twitter welcoming the Prime Minister

Sex Bomb Punam.GIF

Posted: 01/25/2012 07:25 PM IST
Sex bomb poonam pandey welcomes pm on twitter with bikini pic

Punam-paundy

పూనమ్ పాండే ఈవిడ పేరు అంటే తెలియని వారు ఉండరు. కుర్రకారు నుండి ముసలి వయస్సు వరకు అందరు ఈమె పేరు వినగానే అందరిలో ప్రాణం లేచి వస్తుంది. అంతలా ఈమె పాపులర్ కావడానికి కారణం ఏంటంటే... తన అందాలే పెట్టుబడిగా పెట్టి తనదైన శైలిలో అందాలను ప్రదర్శిస్తూ బహిరంగ ప్రకటనలు చేయటమే. ఈ హాట్ లేడీ తాజాగా మరో సంచలన ట్వీట్‌తో వార్తల్లోకి ఎక్కింది.
మరి గతంలో లాగా క్రికెటర్ల మీదనో, లేక మరే వారిమీదనో కాదు, ఏకంగా భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మీదనే. గతంలోనూ పూనమ్ పాండే టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అంటూ ఇలాంటి బికినీ ఫోటోలను పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా పూనమ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మీరు కప్ప తెస్తే....బట్టలన్నీ విప్పేసి నగ్నంగా కను విందు చేస్తా అంటూ సంచలనం సృష్టించింది. కప్పు గెలిచినా ఏవో కుంటి సాకులు చెప్పి విప్పకుండా తప్పుకుంది ఈ అమ్మడు.  మరి ఈ అమ్మడు మరింత పబ్లిసిటీ తెచ్చుకోవాలనుకుందో లేక మన్మోహన్ సింగ్ పై మనసు పడిందో గానీ ఆయన పై ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేసింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆఫీస్ ఇటీవల ట్విట్టర్లో చేరింది. దీనిపై తెగ సంబర పడిపోతున్న పూనమ్ ఆయనకు వెల్ చెబుతూ బికినీ ఫోటోను పోస్టు చేసింది. ఆమె అందాలన్నీ బహిర్గంతం చేస్తున్న ఈ తెలుపు రంగు బికినీ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అయితే ఒక దేశ ప్రధానికే ఇలాంటి ఫోటోలతో పూనమ్ పాండే వెల్ కమ్ చెప్పడాన్ని పలువురు మిమర్శిస్తున్నారు. తన పాపులారిటీ కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి వారిని క్షమించ కూడదని అంటున్నారు. మరి పూనమ్ పాండే పంపిన ఈ ఫోటోను చూపి ప్రధాని ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Olice have seized some obscene video cds of leading actresses
Five heroines in venkimahi svsc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more