Five heroines in venkimahi svsc

Victory Venkatesh and Prince Mahesh Babu starrer Seethamma Vaakitlo Sirimalle Chettus first schedule shoot is currently on its brisk pace in Vizag... seethamma vaakitlo sirimalle chettu, five heroines, journey, anjali, amala paul, samantha, jayapradha, swetha babu..five heroines in svsc gossips, news

Victory Venkatesh and Prince Mahesh Babu starrer Seethamma Vaakitlo Sirimalle Chettus first schedule shoot is currently on its brisk pace in Vizag... seethamma vaakitlo sirimalle chettu, five heroines, journey, anjali, amala paul, samantha, jayapradha, swetha babu..five heroines in svsc gossips, news.

five heroines in venki_mahi SVSC.GIF

Posted: 01/25/2012 02:01 PM IST
Five heroines in venkimahi svsc

SVSC-Movie

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తూ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీ స్టారర్ గా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ అన్ని సంచలనాలే జరుగుతున్నాయి. వినడానికి ఎంతో వినసొంపుగా ఈ చిత్రం పేరు ఇప్పటికే హైలెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. హీరో వెంకటేష్ పై పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో మహేష్ బాబు షూటింగులో జాయిన్ కాబోతున్నారు.

అయితే మొన్నటి వరకు ఈ సినిమాకి హీరోయిన్ల సమస్య వెంటాడినా చివరకు అంజలి, సమంతా ఖరారు అయ్యారు. అయితే వీరిద్దరే కాకుండా ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తున్నారని వార్తలు. అదేంటి ఇద్దరు దొరకడానికే కష్టంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ కి ఏకంగా ఐదుగురు హీరోయిన్లా అని ఆశ్చర్యపోకండి. ఈ సినిమాలో 5గురు హీరోయిన్లు నటిస్తున్నారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకప్పటి మేటి హీరోయిన్ జయసుధ ఇందులో ప్రకాష్ రాజ్ భార్యగా నటిస్తున్నారు. ఇక వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి ఎంపికయింది. మహేష్ బాబు సరసన హాట్ హీరోయిన్ సమంత రొమాన్స్ చేయనుంది. వీరితో పాటు హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఈ చిత్రంలో వెంకీ-మహేష్ చెల్లెలు పాత్రలో కనిపించనుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అమలపాల్ కూడా నటిస్తోందని, ఈవిడ వెంకీ-మహేష్ మరదలు పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది.

ఏది ఏమైనా ఈ సినిమాలో 5 గురు నటించడం హైలెట్. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sex bomb poonam pandey welcomes pm on twitter with bikini pic
Trisha romances police officer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more