Olice have seized some obscene video cds of leading actresses

Trichy Police have seized some obscene video CDS of leading actresses during a recent raid. The police have arrested three persons in this connection and are investigating the case

Trichy Police have seized some obscene video CDS of leading actresses during a recent raid. The police have arrested three persons in this connection and are investigating the case

Police seized video CDS of leading actresses.GIF

Posted: 01/25/2012 07:36 PM IST
Olice have seized some obscene video cds of leading actresses

Sexey-Leady

సాధారణంగా హీరోయిన్ల ఫోర్న్ వీడియోలు అంటూ మనకు అప్పుడప్పుడు నెట్ లో, సీడీల రూపంలో దర్శనమిస్తుంటాయి. అయితే అవి నిజమైనవా, మార్ఫింగ్ చేసినా అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. హీరోయిన్ పేరు చూడగానే క్లిక్ చేస్తారు. అయితే తాజాగా కేరళ లోని తిరుచ్చిలో పోలీసులు జరిపిన దాడిలో వారికి ఓ షాక్ తగిలింది. ఈ దాడిలో ఓ టాప్ హీరోయిన్ కి చెందిన బ్లూ ఫిలిం సీడిలను పట్టుకున్నారు. అయితే ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం టాప్ సీక్రెట్ గా ఉంచారు. ఎందుకంటే అవి ఒరిజనల్ కాకపోతే ఆమె కెరియర్ కి దెబ్బ వస్తుందని భావించి, ఈ కేసులో సంబంధం ఉందా అని ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో ముగ్గురు ని అరెస్టు చేసారు.
అలాగే ఆ సీడిలతో పాటు మరికొందరి హీరోయిన్స్ మార్ఫింగ్ పోర్న్ వీడియోలు కూడా దొరికాయని తెలియచేసారు.
అయితే అక్కడి జనాలు కొందరు హీరోయిన్లు డబ్బు కోసం ఇలాంటి పనులు చేసి సీడీల రూపంలో అమ్ముకుంటున్నారని అంటుంటే... మరి కొందరు మాత్రం అడ్డ దారిలో డబ్బులు సంపాదించటానికి మార్ఫింగ్ చేసి ఇలా హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నారని అంటున్నారు. మరి హీరోయిన్లే ఇలాంటి పనులు చేస్తున్నారా ? లేక మార్ఫింగ్ మాయగాళ్ళే ఇలా చేస్తున్నారా ? నిజాలు దేవుడికెరుక ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Premiste heroine nude treat
Sex bomb poonam pandey welcomes pm on twitter with bikini pic  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more