Sukumarudu movie preview

Sukumarudu Telugu movie, Sukumarudu Telugu trailer, Sukumarudu Telugu film gallery, Sukumarudu wallpapers, Sukumarudu preview, Sukumarudu reviews.

Sukumarudu Telugu movie, Sukumarudu Telugu trailer, Sukumarudu Telugu film gallery, Sukumarudu wallpapers, Sukumarudu preview, Sukumarudu reviews.

‘ సుకుమారుడు ’ ప్రివ్యూ

Posted: 05/10/2013 03:40 PM IST
Sukumarudu movie preview

బ్యానర్ : సౌదామినీ క్రియేషన్స్ నటీనటులు : ఆది, నిషా అగర్వాల్, నీలం ఉపాధ్యాయ, సూపర్‌స్టార్ కృష్ణ, శారద, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, రావురమేష్, శ్రీనివాస్ అవసరాల, అజయ్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు.
సంగీతం : అనూప్ రూబెన్స్, 
కెమెరా : సాయిశ్రీరామ్,
ఎడిటింగ్ : ప్రవీణ్‌పూడి,
మాటలు : చంద్రశేఖర్ గుండిమెడ,
ఆర్ట్ : రామ్,
డాన్స్ : జులాయి శేఖర్ ,
కో ప్రొడ్యూసర్ : బాబ్జీ,
సమర్పణ : కె.వి.వి.సత్యనారాయణ,
నిర్మాత : కె.వేణుగోపాల్,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అశోక్ జి.


వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయికుమార్ కొడుకు ఆది హీరోగా మరో చిత్రంతో నేడు ‘సుకుమారుడుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆది కెరియర్లోనే ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ని కె. వేణుగోపాల్ నిర్మాంచారు. గతంలో ‘ పిల్ల జమిందార్ ’ లాంటి హిట్ చిత్రాలు తీసిన జి. అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.

కథ : అమెరికా నుంచి వచ్చిన మనవణ్ని చూసిన ఆ పెద్దాయనకు తన టీనేజ్‌ గుర్తుకొచ్చింది. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగిన ఆ అబ్బాయికి తెలుగుదనాన్ని ఎలా రుచి చూపించారు? ఇక్కడి పద్ధతులకు ఆ అల్లరి కుర్రాడు అలవాటుపడ్డాడో లేదా అనే కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందింది. సుకుమారుడు ఏ మాత్రం అలరిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Prema oka maikam telugu movie review

    రివ్యూ : ప్రేమ ఒక మైకం

    Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వ‌స్తాయ‌ని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more

  • Anthaku mundu aa taruvatha telugu movie preview

    Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more

  • Om 3d telugu movie preview

    Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ  ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more

  • Naresh kevvu keka movie preview

    Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more

  • Sahasam telugu movie peview

    Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more